Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 3

రామాయణగాధనువ్రాయమనివాల్మీకిమహర్షినికోరుట.

Ext ప్రొదున్న – తెల్లవారుఝామున – వాల్మీకిఆశ్రమం – నారదమునిసాక్షాత్కారం. నారదమహర్షిరామాయణగాధనువ్రాయమనివాల్మీకిమహర్షినికోరుట. అందులకువాల్మీకిమహర్షిఅంగీకరించుట. వాల్మీకిమహర్షిఆశ్రమం. ప్రశాంతవాతావరణం.Montages

వాల్మీకిమహర్షి:

ధ్యానంలోఉంటాడు.

నారదమహర్షి:

(ఆశ్రమంచేరుకుంటాడు)నారాయణ, నారాయణ. వందనాలు, నమస్సుమాంజలులు

వాల్మీకిమహర్షి:

(ధ్యానంఅయినతరువాత)

ప్రతివందనాలునారదమహర్షి.

తమరుకుశలమేకదా!

తమరాకకుఒకవిశిష్టమైనకారణముందియోచించినాను.

రండి.

ఆసీనులుకండి.

విషయముసెలవీయండిమహర్షి!

నారదమహర్షి:

అవునుమహర్షీ.

బ్రహ్మమానసపుత్రుడను.

త్రిలోకసంచారిని.

ఒకవిషయముతెలియజేయాలనితహతహలాడుతుంటిని.

నాదివ్యదృష్టియోచనలోరామాయణగాధనువ్రాయమనిమాయోగమనసుచెబుతున్నది.

తమరు ఈ విశిష్టగాధనువ్రాయవలయును.

వాల్మీకిమహర్షి:

అటులనేనారదమహర్షి.

దైవానుగ్రహంప్రకారమురామాయణగాధనువ్రాయగలను.

అన్నివిషయములుదివ్యదృష్టితోగ్రహించితిని.

నాకుకూడాబ్రహ్మదేవునిఉపదేశముకలిగినది.

నారదమహర్షి:

నారాయణ, నారాయణ.

సంతోషమువాల్మీకిమహర్షీ!

నేవెళ్లివచ్చేదను.

శుభమస్తు.

వాల్మీకిమహర్షి:

మీకువందనములునారదమునిద్రా!

(నారదుడునిష్క్రమించు

(Scene End)

Part 05 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top