Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

మంథరమాటలు – కైకేయిచేష్టలు

అసలుమంథరఎవరు?

కైకేయితనదగ్గరకుమంథరనుఎందులకుచేరనిచ్చింది?

మంథరఅతితెలివిచెప్పుడుమాటలకుకైకేయిఎందుకుప్రాధాన్యతనిచ్చింది?

అసలుకైకేయిఎందులకువింటుంది ‘మంథర’ జోస్యపు, రాజకీయకుళ్ళుగలచెప్పుడుమాటలు?

మంథరకొంచంగావంగిఉంటుంది.

గూనిగానడుస్తుంది.

మంథర ‘కైకేయి’ పుట్టినిల్లునుండివచ్చినది.

కైకేయియొక్కపరిచారికపనులకుమెట్టినిల్లుచేరి, ఉపచర్యలుచేస్తూ, అన్నివిధములైనగాలివార్తలనుచేరవేయుఆంతరంగికచెలికత్తెలక్షణములుకలదిమంథర.

అసలుకైకేయికిఒక ‘గూఢచర్య’ ఆంతరంగికచెలికత్తెమరియుసహచారిణిగా, చెలికత్తెగామసలుతుంది.

కైకేయికికూడాఇలాంటిమాటలుచెప్పేచెలికత్తెనేకావాలి,

మంథరకుతెలిసినవార్తలు, ఇతరులతోతెలుసుకున్నవార్తలు, తానుగ్రహించినవార్తలు, అయోధ్యానగరసంబరాలుకోలాహలాలకుదారితీసినవార్తలుఅన్నియుగ్రహించి, వడబోసిక్లుప్తముగాకైకేయిమహారాణికిచేరవేసినది. అవిఏమనగా –

త్వరత్వరగాకైకేయిరాజమందిరమునకువస్తుంది.

ఏదోకొంపలంటుకున్నాట్లు.

అంటేకొంపలంటుకున్నవిధంగానేమాటలుచేరవేస్తుందిమంథర.

మంథర, కైకేయియొక్కఆంతరంగిక, నమ్మకమైన, అతిముఖ్యమైనచెలికత్తె

కైకవరాలపట్టు

(రామునకు 14 సంవత్సరములఅరణ్యవాసము.

భరతునకురాజ్యపట్టాభిషేకము)

దశరథమహారాజు, రామునకుపట్టాభిషేకముచేయువిషయమైకైకేయికితెలియజేయుటకుకైకేయిమందిరమునకువచ్చినాడు.

కైకఅలకపానుపుపైఉంది.

కైకేయికోపములోనున్నది.

తానునిదురించుగృహమంతయుచిందరవందరగానున్నది.

కైకేయి, దశరథునకుతనమనసులోనివరాలకోరికతెలియజేసింది.

దశరథునిరెండువరాలుకోరుకున్నది.

రామునకు 14 సంవత్సరములుఅరణ్యవాసము, భరతునకురాజ్యపట్టాభిషేకము.

దశరథుడు ఈ వరాలుఒప్పుకొనుట.

దశరథుడుబాధతోకుమిలిపోవుట.

కైకేయి, రామునకురెండువరములసంగతివివరించుట.

మంత్రిసుమంత్రుడురామునిమందిరమునకుచేరుట, దశరథుడు, రామునిచూడవలెననితెల్పుట.

రాముడు, దశరథుడున్నకైకనివాసమునకుచేరుట.

రాముడుపయనించురథమును, ప్రజలుపూలతోవిరజిల్లుట.

దశరథునిదీనస్థితినిరాముడుచూసివివరములుఅడుగుట.

దశరథుడిచ్చినవరాలనుకైకఅమలుపరచమనుట.

రాముడుకైకమందిరమునకేగుట.

తండ్రిపరిస్థితిరాముడుచూచుట.

రాముడుకైకమాతనికారణములుతెలుపమనుట.

రెండువరములవిషయముకైకతెల్పుట.

దశరథుడిచ్చినవరములనురామునిపాటించమనుట.

To be Continue….

Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 22 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top