Part 10 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 10 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 10 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 8

విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుఅడవిమార్గమునపయనించిరి.

అడవిలోక్రూరమృగములుండుననుభయములేకకాలినడకనముందుకుసాగిరి.

Ext ఉదయం 6 గంటలు. అడవిదారినరామలక్షణములు, విశ్వామిత్రులు, ధనుర్బాణములుకూడాఉన్నవి. రామలక్ష్మణులుభయపడకముందుకుసాగిరి.

విశ్వామిత్రమహర్షి:

రామలక్ష్మణులారా!

మీకుభయమువలదు.

ఇదిఅరణ్యమార్గము.

మనముముందుకుపయనింతుము.

ఈ రాత్రికిఇచ్చటగామనము (చెట్టుక్రింద) నిదురించెదము.

రామలక్ష్మణులు:

అటులనేగురుదేవా.

రాత్రిఅయినది.

పండ్లుఫలములుతినినిదురించినారు.

(తెల్లవారుఝామున)

నదిలోస్నానమొనర్చిరి.

విశ్వామిత్రమహర్షి:

నాయనలారా, మీకుదివ్య, అస్త్ర, శస్త్రమంత్రములనుఉపదేశించెదను.

ఈ మంత్రములుచాలాశక్తివంతమైనవి.

మీకుఆకలిఉండదు.

మీరూపములుమారవు.

అలసటలుఉండవు.

మీకుబడాలికలుండవు.

ఎల్లప్పుడూమీరుదివ్యకాంతితేజస్సుతోఉండగలరు.

రామలక్ష్మణులు:

అటులనేగురుదేవా.

మీఆజ్ఞప్రకారమేనడచుకొందుము.

మీరున్నచాలుమాకేమిభయము.

విశ్వామిత్రమహర్షి:

మీరురాక్షసులనుసంహరింపగలరు.

యజ్ఞముచేయుస్థలమునకుత్వరలోచేరెదము.

నాయొక్కమంత్రశక్తినిమీకుధారపోసెదను.

కొన్నివిద్యలనుకూడామీకునేర్పెదనుకుమారులారా.

మీకుఏమియుభయములేదు.

మీశక్తిఅమోఘముగాఉండును

రామలక్ష్మణులు:

అటులనేగురుదేవా.

మీఆజ్ఞనుశిరసావహిస్తాముమహర్షీ.

విశ్వామిత్రమహర్షి:

ఈ పవిత్రగంగానదినిదాటిమనముమనఆశ్రమానికివెళ్ళెదము.

మనము ఈ ఓడలోవెళ్ళెదము.

మనకుఇచటతెలిసినమునివర్యులుసహకరించెదరు.

రామలక్ష్మణులు:

అటులనేగురుదేవా.

మీఆజ్ఞనుపాటించెదముమహర్షీ.

అరణ్యముదాటిఅడవిలోబసచేసి, మరునాడుఒకఓడలోగంగానదిదాటవలసిఉంది. విశ్వామిత్రులుండేఆశ్రమమందగ్గరప్రదేశం, నదీతీరపుఒడ్డునకుఓడప్రయాణాలోవెళ్ళవలసిఉంటుంది.  (విశ్వామిత్రమహర్షికితెలిసినమునులు, ఆశ్రమవాసులు, ఇతరనివాసులుమరియుఓడనాడుపువారుస్వాగతంపలుకుతారు).

(పాట)

స్వాగతం, మునివర్యులారాస్వాగతం

వందనంబ్రహ్మర్షికివందనం

మునికుమారులారామీకుమాఅండదండలు

రండిరండిఓడలోకి, పయనించెదమావలికి //

హైలెస్సో, ఓ హైలెస్సా

మీమనసేంటోమాకుతెలుసంటా //

మహర్షీ! ఓ బ్రహ్మర్షీ! మీవెంటేమేముంటాం

మీసేవేమాబాగ్యమంటాం

మీరాకేమాకుపవిత్రమంటాం

మునికుమారులేమాకుఅండఅంటాం //

హైలెస్సో, ఓ హైలెస్సా //

ఈ గంగమ్మఇచ్చుమీకుదీవెనలు

మీకుఆశీస్సులిచ్చుఅమ్మగంగమ్మ

చేయూతనిచ్చేదిమావంతు

ఎల్లకాలమేముంటాంమీతోడు //

//హైలెస్సో, ఓ హైలెస్సా //

(Scene End)

Part 10 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top