Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 7

విశ్వామిత్రునిబాటలోరామలక్ష్మణులు

రామలక్షణులు, విశ్వామిత్రునితోవెళ్ళుటకుఒప్పుకొనుట, రామలక్షణులు, విశ్వామిత్రునితోపంపమనుట, దశరథమహారాజుప్రాధేయపడుట, విన్నపము, మనస్తాపము, కోపంతెచ్చుకొనినవిశ్వామిత్రమహర్షి, దశరథుని, వశిష్ఠుడుహితబోధచేయుట, దశరథమహారాజుకుమారులనువిశ్వామిత్రమహర్షితోపంపుటకుసమ్మతించుట.

INT ఉదయం 11 గంటలు, Montages – రాజదర్బార్విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దశరథమహారాజు, ఆంతరంగికులు.

విశ్వామిత్రమహర్షి:

నేనొకయజ్ఞముచేయుచున్నాను.

మారీచుడు, సుబాహులుఅనురాక్షసులునాయజ్ఞమునకువిఘాతముకలిగించుచున్నారు.

రామలక్షణులువారినిసంహరింపగలరు.

కావుననాతోరామలక్షణులనుపంపండి.

దశరథమహారాజు:

మన్నింపుముబ్రహ్మర్షీ!

రామలక్షణులుచాలాసుకుమారులు.

నామనసుఅంగీకరించడంలేదు.

విశ్వామిత్రమహర్షి:

ఆడినమాటతప్పుకు (కోపముతో).

మాటతప్పడంమీఇక్ష్వాకువంశంలోనిలేదు.

నీకుమారులుశక్తివంతులు.

లోకకళ్యాణార్ధమైజనియించినవారు.

కలతచెందవలదు.

శ్రీరామునిఖ్యాతిముల్లోకములువ్యాపించును.

మరియుదివ్యశక్తికలవాడు.

రామునిచేతిలోమారీచ, సుబాహులుమరణించుదురు.

నేనుతలబెట్టినయజ్ఞముసఫలమగును.

వశిష్ఠమహర్షి:

దశరథమహారాజా!

విశ్వామిత్రులవారుచెప్పినదిసత్యము.

మీరుదిగులుపడకూడదు.

తక్షణమేరామలక్షణులనివిశ్వామిత్రులవారితోపంపండి.

అంతాశుభమేజరుగుతుంది.

దశరథమహారాజు:

ఇంతగాఅడుగుతున్నందున, నేనుఒకసారికౌసల్య, సుమిత్రలకు ఈ విషయముతెలియజేసితక్షణమేవచ్చెదను.

వశిష్ఠమహర్షి:

అటులనేకానిమ్ముమహారాజా!

విశ్వామిత్రమహర్షి:

త్వరగారండి. అటులనేరామలక్షణులనుతీసుకొనిరండి.

దశరథమహారాజు:

(కొద్దిసేపుఅయినతరువాతవచ్చుదురు).

రామలక్ష్మణులనువెంబడితీసుకువస్తాడు.

బ్రహ్మర్షివిశ్వామిత్రమాకుమారులనుమీతోపంపుతున్నాను.

విశ్వామిత్రబ్రహ్మర్షి:

మీకుమారులుశక్తివంతులు.

తప్పకనాయజ్ఞముసఫలీకృతమగును.

మారీచ, సుబాహులుమరణించగలరు.

రామలక్షణులుపేరుగడింతురు.

దశరథమహారాజు:

నాయనలారా, రామా, లక్ష్మణా, మీరుబ్రహ్మర్షివిశ్వామిత్రవారితోకార్యార్థమైవెళ్ళిరండి.

విజయోస్తు, శుభమస్తు.

మీకుతప్పకవిజయముచేకూరుతుంది

వశిష్ఠమహర్షి:

రామలక్ష్మణులకునాఆశీస్సులు.

వెళ్ళిరండినాయనలారా, నాదీవెనలు.

మీకుఎల్లప్పుడూవిశ్వామిత్రులవారుఅండగాఉంటారు.

విశ్వామిత్రమహర్షి:

మేమువెళ్లివచ్చేదముమహారాజా!

మీరునిశ్చింతగాఉండండి.

భయమువలదు.

వశిష్ఠమహర్షి:

మహారాజాదుఃఖించవలదు.

విశ్వామిత్రమహర్షిగారిదివ్యశక్తులుఅమోఘము.

వారిశక్తిసామర్ధ్య, ప్రరాక్రమాలుమీకుతెలియవు.

వారిదివ్యదృష్టిచెప్పలేనటువంటిది.

విశ్వామిత్రులవారినిఎదురించటంఎవరితరముకాదు.

కావునమీరునిశ్చింతగా, ఉండండిమహారాజా.

దశరథమహారాజు:

గురువర్యా!

మీమాటనేనుశిరసావహిస్తాను.

బ్రహ్మర్షివిశ్వామిత్రులవారిపైననాకుయెనలేనిభక్తి, నమ్మకము, గౌరవముఉంది.

(విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుఅచ్చటనుండివెళ్ళెదరు)

(Scene End)

Part 09 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top