Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 1

శ్రీరామాయణము

బాలకాండ

బ్రహ్మదేవునిసాక్షాత్కారం

వాల్మీకిమహామునికివివరిస్తాడుబ్రహ్మదేవుడు.రామాయణమునువ్రాయమనికోరుతాడుబ్రహ్మదేవుడు.రామాయణరచనకువాల్మీకిమహర్షికిదివ్యదృష్టిఇస్తాడుబ్రహ్మదేవుడు.

Ext Day ప్రొద్దున్న 4 గంటలసమయంబ్రహ్మప్రత్యక్షంకొండలుఆకాశంనదులు (త్రేతాయుగంలో) – ప్రశాంతవాతావరణం, పిచ్చుకలు, పావురాలు, జింకలు, ఆవులువాల్మీకిమహర్షిఆశ్రమం -Montages. Characters:బ్రహ్మదేవుడు, వాల్మీకిమహర్షి.

బ్రహ్మదేవుడు: (ప్రత్యక్షమై)

నాయనావాల్మీకీ, అంతకుశలమేకదా

మహర్షీ! మిమ్మలినికలుచుటకుఒకముఖ్యకారణమున్నది.

వాల్మీకిమహర్షి:

కుశలమేతండ్రీబ్రహ్మదేవా, నామసుమాంజలులు

మీఆజ్ఞనుశిరసావహిస్తానుదేవా

మీరువచ్చినముఖ్యకారణముతెలియజేయుముతండ్రీ!

బ్రహ్మదేవుడు:

వాల్మీకిమునివర్యా! నీకుదివ్యదృష్టినొసంగుచున్నాను

రామచరితమనురామాయణమహాకావ్యమునుమీస్వహస్తములమీదుగాశ్రద్ధతోవ్రాయగలవు.

మీకుశుభముకలుగుగాక.

మీకుమాదీవెనలు, ఆశీస్సులు

వాల్మీకిమహర్షి:

మీమాటేవేదవాక్కుబ్రహ్మదేవా

అటులనేరామాయణమునువ్రాసెదను.

బ్రహ్మదేవుడు:

శుభమస్తు

(అదృశ్యమైపోతాడు)

…………..

Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top