Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

శ్రీరామాయణము

బాలకాండ

కథ, స్క్రిప్ట్,మాటలు, మరియుపాటలు.

బ్రహ్మదేవుడుసాక్షాత్కారం. వాల్మీకిమహామునికివివరిస్తాడుబ్రహ్మదేవుడు. రామాయణమునువ్రాయమనికోరుతాడుబ్రహ్మదేవుడు. రామాయణరచనకువాల్మీకిమహర్షికిదివ్యదృష్టిఇస్తాడుబ్రహ్మదేవుడు.

శ్రీరామునిజన్మవృత్తాన్తతీరు:

రావణాసురసంహారమునకుశ్రీమహావిష్ణువేమానవరూపములోజన్మించుట. దశరథమహారాజు, కౌసల్య, దేవికిపుత్రుడిగాజన్మిస్తాడుశ్రీరామునిగా. శ్రీరామునకుఅస్త్రశస్త్రవిద్యలునేర్పించినగురువులువశిష్ఠులు, విశ్వామిత్రుడు, భరద్వాజముని, అత్రిముని, అగస్త్యమహామునిమరియుఅనేకమహర్షులు, మహామునులు. నారదమహర్షితనదివ్యశక్తితోచూసిరామాయణగాథనువ్రాయమనివాల్మీకిమహర్షినికోరుట. (అందరిదేవతలఆశీస్సులతో, అందరిమునులుమహర్షులఆశీర్వాదబలంతోమన్నలతో, అభిమతంతోచివరికిశ్రీరామచంద్రునిచేతులమీదుగారావణసంహారంజరిగినది.

దశరథమహారాజుకికలలోశ్రీమహావిష్ణుముకనిపించుట, ఆకాశవాణిమాటతోచల్లనిమాటచెప్పుట.

కౌసల్యపుత్రుడుశ్రీరాముడు, కైకేయిపుత్రుడుభరతుడు, సుమిత్రపుత్రులులక్షణుడు, శత్రుఘ్నుడు. దేవతలందరుఆశీర్వదించిరి. అయోధ్యలోనిప్రజలందరూఅనోదత్సవాలతోఅనేకఉత్సవములు, పూజలుచేసినారు.అనేకదేవనర్తకీమణులునాట్యములుచేసినారు. గంధర్వులుపాటలుసంగీతములుపాడినారు. బ్రాహ్మణులకు, పురోహితులకుదశరథునిరాజ్యములోనిప్రతీపండితునికికవిపండితులకు, సాహితీవేత్తలకు, మునులకు, బంగారునాణెములు, బహుమతులుదశరథమహారాజుసంతోషముగాఇచ్చినారు. పండుగవాతావరణమునెలకొన్నది. ఋషులు, మహర్షులు, జనియించినతమపుత్రులకుదశరథమహారాజునకు, కౌసల్య,కైకేయి, సుమిత్రలనుఆశీర్వాదములుఇచ్చిదీవించారు. యజ్ఞహోమాలుచేసినారు. అతిసంతోషముగాప్రజలందరూఉండినారు.

దశరథమహారాజు, తనముగ్గురిభార్యలతో (కౌసల్య, కైకేయి, సుమిత్ర) ముచ్చటించుచుండెను. ఆ సమయమున, తనకుమారులుయుక్తవయసువచ్చినదిఅనియు, తనకుమారులకువివాహముచేయవలెననిప్రస్తావనకువచ్చినది. బ్రహ్మర్షివిశ్వామిత్రులవారుఅదేసమయమునవచ్చుచుండెననివార్తవచ్చినది. అచటఉన్నదశరథమహారాజు, వశిస్టులవారు, తదితరపురోహితులు, మునులు, బ్రాహ్మణోత్తములువిశ్వామిత్రులవారికిఎదురెళ్లి, అతివినయంగానమస్కారములుచేసిరాజదర్బారుకుఆహ్వానించిరి. అనేకమర్యాదలుచేసినారు. అటుపిమ్మటవిశ్వామిత్రులవారుఅడిగితెలిసికొనినారు “తమసామంతరాజులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్రాహ్మణోత్తములు, పురోహితులుఅందరుకుశలమేకదా” అని. మరియుదైవకార్యములు, యజ్ఞాలు, హోమాలు, యధావిధిగాసాగుతున్నవికదా, అనివిశ్వామిత్రులవారుఅడిగితెలుసుకున్నారు. అపుడుదశరథమహారాజుఅనినారు – అందరూకుశలమేబ్రహ్మర్షీ. వశిస్టులవారినికూడామర్యాదపూర్వకంగాఅడిగినవారు, విశ్వామిత్రులవారు”అందరుకుశలమేకదా” అని, పరామసించిరికూడా. ఇంకనూవిశ్వామిత్రులవారుఇట్లనెను – “దశరథమహారాజా, వశిస్టులవారిఆశీస్సులుదీవెనలుఉండగా, అంతాసవ్యముగానేజరుగును. కావునమీరునిశ్చింతగాఉండుము. దశరథమహారాజుఅందులకుమిక్కిలిసంతోషించి, ఇట్లనెను. “బ్రహ్మర్షివిశ్వామిత్రా, మీరాకమాకెంతోఆనందదాయకం, సంతోషకరము, మీరువచ్చినపనియేమి, తెలుపుముబ్రహ్మర్షీ! మీకోరికనెరవేర్చెదను”.

రామక్ష్మణులువిశ్వామిత్రుడువెంటవెళ్ళుటకుఒప్పుకొనుట, రామలక్ష్మణులువిశ్వామిత్రునితోపంపమనుట, దశరథమహారాజుప్రాధేయపడుట, విన్నపము, కోపంతెచ్చుకొనినవిశ్వామిత్రమహర్షి, దశరథునివశిస్టమహర్షిహితబోధచేయుట, దశరథమహారాజుకుమారులనుమహర్షితోపంపుటకుసమ్మతించుట.

విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుఅడవిమార్గమునపయనించుట, అడవిలోక్రూరమృగములుండుననుట, భయములేకకాలినడకనముందుకుసాగుట.

తాటకసంహారం – శ్రీరామలక్ష్మణులకుఅభినందనలు.

దివ్యాస్త్రప్రయోగజ్ఞ్యానములు, ఉపసంహరణమంత్రములు:

రామునకుదివ్యాస్త్రప్రయోగములు, ఉపసంహారములువిశ్వామిత్రులవారుతెలియజేయుట. అస్త్రశస్త్రమంత్రవిద్యలురామునకుతెలియపరచుట.

‘తాటక’ సంహారమురామునిచేతులమీదుగాజరిగినదివిశ్వామిత్రులవారు, ఇంద్రాదిదేవతలు, అందరుమునులు, రామునికొనియాడెను. అదేఅడవియందువిశ్రమించి, మరునాడువిశ్వామిత్రులవారిఆశ్రమముకుచేరెదరు. రామునికికొన్నివిద్యలునేర్పించెను.ఇందులోభాగంగావజ్రాస్త్రముఉపయోగించుట, మహాసూల, బ్రహ్మస్త్రములనువిశ్వామిత్రులవారురామునకుప్రసాదించెను. ఇవిఎక్కువమహిమగలవు. శక్తివంతమైనవికూడా. అన్నిఅస్త్రములుదేవతారాధనలతోమరియుఆయాదేవతలందరు, రామునికిఎల్లప్పుడూఉపయోగపడుదురుఅనివాగ్దానములిచ్చిరిదేవతలు. ఉపసంహారవిద్యామంత్రములనుకూడాతెలిపిరిరామునకు.

విశ్వామిత్రుడుయజ్ఞదీక్షనుచేపట్టుట: రామలక్షణులు, మారీచసుబాహులనువధించుట – యుద్ధము – హోరాహోరీయుద్ధము, భీకరపోరాటము, సిద్ధాశ్రము – యజ్ఞము – ఆరురోజులయజ్ఞదీక్ష. రామలక్షణులు, రాక్షసవిఘాతకములుకలుగకుండచూచుట, రాక్షససంహారము. విశ్వామిత్రులవారు, మునులు, మహర్షులు, నిర్విగ్నముగాయజ్ఞయాగములుచేయుట, మౌనవ్రతముఆచరించుట.  రాముడుఆగ్నేయాస్త్రముతోసుబాహునిచంపెను. మారీచుడుస్పృహకోల్పోయిసముద్రపుఒడ్డునపడుట.

గౌతమునిఆశ్రమముఇంద్రుడు, అహల్యనుమోహించుట:

విశ్వామిత్రుడు, రామలక్షణులుమిథిలానగరమునకుబయలుదేరుటకొరకువెళ్తుండగా, మార్గమధ్యములోఒకఆశ్రమమునకుచేరిరి. ఆ ఆశ్రమముగౌతమమహర్షిది. అహల్య, గౌతమమహర్షిభార్య. అతిఅందగత్తెఅహల్య. ఇంద్రుడుమోహించాడు,

మిథిలానగరప్రయాణము: విశ్వామిత్రుడు, రామలక్షణులుమిథిలానగరముదరిదాపులకుచేరుట, జనకమహారాజునకుతెలియుట, వీరిని (మునివర్యులను) ఆహ్వానించుట, స్వాగతించుట.

విశ్వామిత్రులవారికి, రామలక్ష్మణులకుజనకునిఆతిధ్యము – శివధనస్సువిశిష్టతనుగురించిప్రస్తావన.

విశ్వామిత్రుడుయజ్ఞంఎందుకుచేసినట్టు?

విశ్వామిత్రమహర్షులవారుఅయోధ్యకువేంచేశారు. దశరథమహారాజుఎదురేగిఆయనకుస్వాగతంపలికాడు. “మహర్షీ, మీరాకమాకుఎడారిలోవర్షంకురిసినంతఆనందంకలిగించింది. మీరుఏమికోరివచ్చారోతెలుపవలసింది. మీపనినెరవేరుతుందోలేదోననిబెంగపెట్టుకొనవద్దు. మీపనులునేనుసంపూర్ణంగానెరవేర్చిపెడతాను”. అనివినమ్రుడైపలికాడు.

“దశరథమహారాజా, నేనొకయజ్ఞంచేస్తున్నారు. దానికికామరూపులైనఇద్దరురాక్షసులువిఘ్నంకలిగిస్తున్నారు. వారినిఅడ్డుకునిశిక్షించాలి. నీకుమారుడైనరామునినాతోపంపవలెను” అనివిశ్వామిత్రుడుఅడిగాడు.

దశరథుడుభయపడ్డాడు. “ఉహు. నారాముడుపసివాడు. రాజీవలోచనుడు. రాక్షసులతోయుద్ధంచేయలేడు. నాఅక్షౌహిణీసైన్యంతోనేనేవచ్చిపోరాడుతాను. రాముణ్ణినేనుపంపను.”

“ఏమయ్యా, పనిచేసిపెడతాననిమొదటవాగ్దానంఇప్పుడుమాటతప్పుతున్నావ్? సరే, సుఖంగాఉండు. వెళ్లివస్తా” అంటూవిశ్వామిత్రుడుఅలిగేసరికిఅందరూభయపడ్డారు.

వశిష్ఠమహర్షికలుగజేసుకునినచ్చజెప్పాడు. చివరకుదశరథుడుఒప్పుకున్నాడు. విశ్వామిత్రునికిరామునితోపాటులక్ష్మణునికూడాఅప్పజెప్పాడు. గురుశిష్యులుప్రయాణమైనారు. విశ్వామిత్రుడువారికిబలఅతిబలమంత్రాలనిచ్చాడు. వాటిప్రభావంవలనవారికిఅలసట, ఆకలిదప్పులుఉండవు. రాక్షసులువారినిదొంగదెబ్బతీయలేరు.

దారిలోగంగానదీతీరానవారుఒకనాడుధనధాన్యాలతోతులతూగి, తాటకఅనేఘోరరాక్షసిపీడవలనభయంకరారణ్యంగామారినమలదకరూశప్రాంతాలనుచూశారు. ఆమెచేతచంపబడినవారుచంపబడగా, మిగిలినజనాలు ఆ దేశాన్నివదిలిపారిపోయారు.

“రామా, అయ్యోస్త్రీకదాఅనిజాలిపడకుండాక్రూరురాలైనఆమెనునీవుసంహరించి, ప్రజలకురక్షణచేకూర్చాలయ్యా. రాజ్యభారాన్నివహించేవారికిఇదిసనాతనమైనధర్మంఅనివిశ్వామిత్రుడుచెప్పాడు.

రామలక్ష్మణులుతాటకనువధించారు. విశ్వామిత్రుడుసంతోషించిరామునికిఅనేకమైనదివ్యాస్త్రాలను, వాటిఉపసంహారమంత్రాలతోసహాఉపదేశించాడు.
రాముడువాటినిసంగ్రహించి, మహర్షులవారిఆనతిపైవాటినిలక్ష్మణునికితానుస్వయంగాఉపదేశించాడు.

అన్నదమ్ములరక్షణలోవిశ్వామిత్రునియాగంనిర్విఘ్నంగాజరిగింది. తాటకకుమారుడైనమారీచునిదూరంగాపడగొట్టారు. అతడిజతగాడైనసుబాహునిహతమార్చారు.

యజ్ఞపరిసమాప్తితోదిక్కులన్నిటాఈతిబాధలుతొలగిపోయాయి.


అంటే, విశ్వామిత్రుడుస్వార్థంకోసమో,స్వర్గమోమరొకటోకోరియజ్ఞంచేయలేదు. ఈతిబాధలనుతొలగించటానికియజ్ఞంచేశాడు. ఏమిటాఈతిబాధలు?

ఈతిబాధలుఆరురకాలు. (1) అతివృష్టి(2) అనావృష్టి(3) మూషకాలు, (4) శలభాలు, (5) పక్షులు, (6) రాజుగారికిఅతిఅభిమానులు. వీటివలనప్రజలుపడేబాధలుఇంతింతనరానివి. అందువలనవాటినితొలగించదలచివిశ్వామిత్రుడుయజ్ఞంచేశాడు.

1)అతివృష్టిఅంటేఅవసరమైనదానికన్నఎక్కువవర్షంకురియడం.

2) అనావృష్టిఅంటేఅవసరమైనదానికన్నతక్కువవర్షంకురియడం.

3)పంటలనుసర్వనాశనంచేసేంతగాఎలుకలసంతతిపెరగడం.

4)పంటలనుసర్వనాశనంచేసేంతగామిడతలదండ్లుదాడిచేయడం.

5)పంటలనుసర్వనాశనంచేసేంతగాపక్షులసంతతిపెరగడం.

6)అతిసమీపంలోఉన్నపాలకులు (మారాజుదేరాజ్యమనిసామాన్యప్రజలనుపీడించే ఆ రాజుగారిఅనుచరులఆగడాలుఅనిఅర్థంచేసుకొనవచ్చు.)

ఈ ఆరింటినిఈతిబాధలంటారు. వాటినిఅరికట్టడంకోసమేవిశ్వామిత్రునియజ్ఞంజరిగింది.

ధర్మరక్షణబాధ్యతనుమునులుస్వయంగాచేపట్టగలరు. కాని, యుద్ధంచేయటంమునులధర్మంకాదు. వారుయుద్ధంచేస్తుంటేభోగభాగ్యాలనుఅనుభవిస్తూతింటూకూర్చొనడంసమాజానికిసిగ్గుచేటు. అందువల్ల, మీయుద్ధంమీరేచేయండిఅనివారికర్మకువారినివదిలిపెట్టకూడదు. వారినిరక్షించేబాధ్యతనుక్షత్రియులుచేపట్టాలి.

అలాగని, మునులుఅన్నిటినీవిడిచిముక్కుమూసుకునితపస్సునుచేస్తూకూర్చోరాదు. శక్తిమంతులైనక్షత్రియులనుతయారుచేసి, వారికితగినఅస్త్రశస్త్రసంపత్తినిచేకూర్చేబాధ్యతవారిదే.

ఈతిబాధలనుతొలగించగలశాస్త్రపరిజ్ఞానాన్నిపెంపొందించుకొనేబాధ్యతమునులదే. వారిశాస్త్రపరిశోధనలకు, పరిశోధనాఫలితాలనుసమాజానికిఉపయోగపడేలాచూసేబాధ్యతక్షత్రియులది.

స్త్రీలుసమాజంలోరక్షార్హులు. నిజమే. కాని, ఆడవారిలోకూడాకొందరుపరమక్రూరురాళ్లుండేఅవకాశముంది. కాని, వారుబలగర్వితులైప్రజలనుపీడిస్తూఉంటేఅటువంటివారుకూడాతప్పకదండనార్హులే.

సుందుడు, తాటకాసుందులకుమారుడైనమారీచుడు, వారితోబాటుసుబాహుడురాక్షసరాజైనరావణాసురునిఅనుచరులు. ప్రజలనుపీడించడమేవారిపని. బహుశఃప్రజలనుపీడించేఈతిబాధలనుసృష్టించడంకూడావీరుపనిగట్టుకునిచేస్తుంటారు. సుందునిఅగస్త్యమునిసంహరించాడనేకోపంతోఅతనిభార్యఅయినతాటకకూడాజనాలమీదపగబట్టిపీడించడంమొదలుపెట్టింది. రాజుగారిఅండచూసుకునిపేట్రేగిపోయే ఈ విధమైనక్రూరులుకూడాఈతులలోనికేవస్తారు.
విశ్వామిత్రుడువారినికూడాఅణచేందుకుతగినశిక్షణనురామలక్ష్మణులకుఇచ్చాడు.

ఈవిధంగామిడుతలుకూడాఈతులలోఒకరకం.

స్వదేశంలోకలిగేబాధలుస్వచక్రం, బయటదేశపుపాలకులవలనకలిగేవిపరచక్రంఅన్నమాట.

అరణ్యవాసకాలంలోనేమునులురామునికిరావణాసురునిఅనుచరులవల్లతమకుకలుగుతున్నబాధలనుగూర్చిమొరపెట్టుకున్నారు. రాముడుతొందరపడలేదు. వారికిరక్షణకల్పిస్తూవచ్చాడేతప్పవెంటనేరావణునిమీదకుదండెత్తిపోలేదు. దండెత్తటానికిసరైనకారణందొరకగానేమొదటరావణాసురునిమిత్రుడైనవాలినిఅణచివేసి, తనకుసంపూర్ణంగాసహకరించగలసుగ్రీవునితోస్నేహంచేసిఅటుపిమ్మటదండయాత్రచేసిరావణునిపూర్తిగాఅణచివేశాడు.

అదీరామునికివిశ్వామిత్రుడునేర్పినయుద్ధనీతి. ఆనాడుదశరథుడుచిన్నపిల్లవాడనిరాముడినిపంపకుంటే, విశ్వామిత్రునికితగినశిష్యుడుదొరకకుంటేఇప్పటికీరావణరాజ్యంనడుస్తూఉండేదేమో.

ఇప్పుడుకూడామనదేశానికివిశ్వామిత్రులఅవసరంఉంది. తమపుత్రులనువిశ్వామిత్రునిశిష్యరికానికిపంపేదశరథమహారాజులఅవసరంఉంది. తెలిసిందాక్షత్రియధర్మముఎంతఅవసరమో.

విశ్వామిత్రుడు, శ్రీరామలక్షణులుమిథిలానగరముచేరుట.

జనకమహారాజుయజ్ఞమునపాల్గొనుట.

జనకమహారాజుఆతిధ్యమువిశ్వామిత్రులవారుస్వీకరించుట, గొప్పమహిమకలశివధనస్సునిరాముడుదర్శించుట.

విశ్వామిత్రులవారుశ్రీరామునికిఅన్నికథలుతెలియజేయుట. అవిఏమనగా – కుశనాభునిచరిత్ర, బ్రహ్మదత్తునివృత్తాన్తము, గంగాపార్వతులవృత్తాన్తము, కుమారస్వామిజననము, శివునిహాలాహలభక్షణము.

అమృతముకొరకుదేవదానవులుయుద్ధము.

శ్రీరామపాదదర్శనముఅయినవెంటనేరాత్రిగాఉన్నఅహల్యకుశాపవిమోచనము.

మిథిలానగరముచేరుట.

జనకమహారాజుతనదగ్గరనున్నశివధనస్సును, సీతనుగురించిఅభిప్రాయముతెలియజేయుట.

శ్రీరాముడుధనుర్బంగము.

శ్రీరామలక్షణభారతశత్రుఘ్నులవివాహము.

పరశురామగర్వభంగము.

దశరధుడుఅయోధ్యానగరమునకుచేరుకొనుట.

—–

Part 02 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 01 Sri Ramayana Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top