Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Sri Ramayana in Telugu
Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

శ్రీరామాయణము

Sri Ramayana

Part-1

(బాలకాండ, అయోధ్యకాండ,

అరణ్యకాండ, కిష్కిందకాండ,

సుందరకాండ)కథ, మాటలు, మరియుపాటలు

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

శ్రీరామాయణము

బాలకాండ

శ్రీరామాయణముబాలకాండస్క్రిప్ట్

Index

గణేష్ప్రార్ధన

శ్రీరామయ్యపాట

  1. బ్రహ్మదేవునిసాక్షాత్కారంScene 1
  2. శ్రీరామునిజన్మవృత్తాంతతీరుScene 2
  3. రామాయణగాధనువ్రాయమనివాల్మీకి

మహర్షినికోరుట.  Scene 3

  • దశరథునికలలోశ్రీమహావిష్ణువుకనిపిస్తాడు. ఈలోపేఆకాశవాణి –బారసాల (నామకరణము) Scene 4
  • ఆనందోత్సవాలతోఅనేకఉత్సవములు Scene5
  • విశ్వామిత్రమహర్షిరాక –దశరథునికుమారులవివాహప్రతిపాదన – Scene 6
  • విశ్వామిత్రునిబాటలోరామలక్ష్మణులు–Scene 7
  • విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుఅడవిమార్గమునపయనించిరి – Scene 8
  • తాటకసంహారం – రామలక్షణులకుఅభివందనములు – Scene 9
  • దివ్యాస్త్రప్రయోగజ్ఞ్యానములు – ఉపసంహరణమంత్రములు – Scene 10
  • విశ్వామిత్రుడుయజ్ఞదీక్షనుచేపట్టుట Scene 11
  • ఇంద్రుడు, అహల్యనుమోహించుట – అహల్యకుశాపము. Scene 12
  • మిథిలానగరప్రయాణము Scene 13
  • శివధనస్సువిశిష్టతగురించిప్రస్తావన Scene 14
  • శివధనస్సువిల్లుఎక్కుపెట్టుట- ఆహ్వానితులు–రాజకుమారులుScene 15
  • రాజదర్బార్ – శివధనస్సుసందించడము Scene 16
  • శ్రీసీతారాములకళ్యాణం Scene 17
  • పరశురామునిగర్వబంగము – శ్రీరామునివిజయము   Scene 18

=====

గణేష్ప్రార్ధన

శుభకరం, జయకరం

అధిపతిమ్, అద్భుతం

అతిముదం, ప్రియకరం //

ప్రధమపూజ్యప్రదం

అతులశక్తిప్రధం

అభయవరప్రధం

పరమపుణ్యప్రధం

గానలోలప్రియం

గౌరీపుత్రమ్భజే

ఓంశివా! మహాదేవాతోనమః

కైలాసవాసాయమహేశ్వరాయ

పార్వతీవల్లభాయాగాంగఝటాధరాయా

కాశీవిశ్వేశ్వరాయానమఃశివాయ.

త్రినేత్రరూపాయత్రిశూలధరాయ

భుజంగభూషాయకపాలధరాయ

శ్రీనీలకంఠాయదిగంబరాయా

శ్రీమంజునాథాయగంగాధరాయా.! ఓంశివా!//

సర్వలోకరక్షకాయసర్వదోషభక్షకాయ

పాపనివారణాయారుద్రతాండవాయా

కాళహస్తీశ్వరాయాకపాలీశ్వరాయా

శ్రీశైలంనివాసాయానమోనమఃశివాయా//

గౌరీపతయేగణపతిపితయే

మంగళపతయేకుమారపితయే

చర్మాంబరధారిభస్మాంబరధారి

రుద్రాక్షధారీనమోనమఃనమోనమఃనమోనమః

===

రామయ్యరామయ్యజయజయరామయ్యా

రామయ్యరామయ్యజయజయరామయ్యా

అందరిరామయ్యా

నీదిచల్లటిమనసయ్యా

మముచల్లగచూడయ్యా

మాకునీవున్నచాలయ్యా //

మనసున్నరామయ్యా

మాఅయోధ్యరామయ్యా

నీమాటేవేదమయా

మాపాలిటిదైవమాయా //

సీతామనోభిరామయ్యా

అంజనీపుత్రఅభిమతరామయ్యా

రావణసంహారరామయ్యా

లోకకళ్యాణరామయ్యా //

మముచల్లగచూసెటిరామయ్యా

అందరికళాభిరామయ్యా //

రామయ్యరామయ్యరామయ్యా

రామయ్యరామయ్యరామయ్యా //

                        ……..

Part 01 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 02 Sri Ramayana Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top