Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 2

శ్రీరామునిజన్మవృత్తాంతతీరు

రావణాసురసంహారమునకుశ్రీమ్హిష్ణువేమానవరూపములోజన్మించుట. దశరథమహారాజు, కౌసల్యదేవిలకు (పుత్రుడిగా) జన్మించుట. 

శ్రీరామునకుఅస్త్ర, సస్త్రవిద్యలునేర్పించినగురువులువశిష్ఠులు, విశ్వామిత్రులు, బుఝారద్వాజముని, అత్రిముని, అగస్త్యమహామునిమరియుఅనేకమహర్షులు, మునులు.

నారదమహర్షితనదివ్యశక్తితోచూసిరామాయణగాధనువ్రాయమనివాల్మీకిమహర్షినికోరుట.(అందరిదేవతలఆశీస్సులతో, అందరిమునులు, మహర్షులఆశీర్వాదబలంతో, మన్నలతో, అభిమతంతో, చివరికిశ్రీరామచంద్రునిచేతులమీదగారావణసంహారంజరిగినది.)

దేవతలుమునివర్యులు:

స్వామీశరణం, రక్షించండిదేవాదేవా.

మమ్మల్నికాపాడండి.

రాక్షసరాజురావణాసురుడుచేస్తున్నహింసలు, ఆగడాలు, మానభంగాలు,భరించలేకపోతున్నాము.

మహావిష్ణువులక్ష్మీదేవి:

మీకువచ్చినఆపదఏమి?

దేవతలుమునివర్యులు:

రావణాసురుడుఅనేరాక్షసరాజుబ్రహ్మదేవునివరంపొందినాడు.

తనకుమరణమురాకూడదని, అదియునుదేవతలవలన, దానవులవలన, యక్షులవలన, రాక్షసులవలన, కిన్నెరలవలన, కింపురుషులవలన, మరణముసంభవించరాదనివరంపొందినాడుప్రభూ.

అందువలన, రావణాసురుడువిర్రవీగుతున్నాడుదేవా.

మమ్మల్నిఅతిక్రూరముగాహింసించుచున్నాడుమహాదేవా.

మమ్మల్నికాపాడండిమహాదేవా.

మహావిష్ణువులక్ష్మీదేవి:

మీమనసులోనిమాటలు, మీఆత్రుత, క్షోబఆలు, బాధలుమేముగ్రహించితిమి.

నాదివ్యదృష్టితోఅన్నివిషయములుతెలుసుకొంటిమి.

మీబాధలుతీర్చెదను, మీకష్టాలనుకడతేర్చెదను.

నిశ్చయముగాఉండండి.

మీరువెళ్లినిశ్చింతగాఉండండి.

దేవతలుమునివర్యులు:

ధన్యోస్మిదేవా.

మీమాటేవేదవాక్కుమహాత్మా

(అందరుఉపక్రమించెదరు)

లక్ష్మీదేవి:

స్వామీ! మీఆలోచనవలెనే ఈ రాక్షసరావణసంహారంజరుగగలదు.

మీరేఒకపరిష్కారమార్గంచూడగలరు.

దుష్టులనుశిక్షింపవలయునుస్వామీ!

దేవతలుమునివర్యులు:

అందరూనిష్క్రమించెదరు.

మహావిష్ణువు:

దేవీ! త్వరలోనేనుమానవునిగాజన్మించి, రావణసంహారముచేయుటకునిశ్చయించినాను.

దుష్టశిక్షణకు, ధర్మంకాపాడుటకు, అందరూసుఖశాంతులతోజీవించుటకు, నామనసుసూచనచేస్తున్నది.

లక్ష్మీదేవి:

స్వామీ! నేనుకూడామీవెంటవచ్చెదను.

నావంతుకృషిచేయగలనుస్వామీ!

మహావిష్ణువు:

అటులనేదేవీ!

తగినసమయములోభూలోకములోజనియించగలవు.

తధాస్తుదేవీ!

అంతాశుభమేకలుగుతుంది.మనోవాంఛాఫలసిద్ధిరస్తూ!

(Scene End)

Part 04 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 03 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top