Part 30 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 30 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 30 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 30 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

సుమంత్రుడుకౌసల్యాదేవికిసీతరామలక్ష్మణులగురించితెలుపుట, కౌసల్యతనభర్తదశరథమహారాజునిదుర్బాషలాడుట.

సీతారామలక్ష్మణులుఒకమంచికుటీరమునిర్మించుకొని, వాల్మీకిమహర్షిఆశ్రమముదగ్గరలోహాయిగాతమవనవాసదీక్షనుకొనసాగిస్తున్నారని, వారిగురించిదిగులుపడవద్దుఅనికౌసల్యాదేవినిసుమంత్రుడుఓదార్చినాడు.

సీతారాములుప్రశాంతముగాఉన్నారని, వ్రతములు, పూజలుయాగములు, యజ్ఞములుచేయుచున్నారని, వారికిఅండగావాల్మీకిమహర్షికూడాఉన్నారని, వీరుగంగానదీతీరమునదగ్గరలోఉన్నారని, సుమంత్రుడుతెలియజేసినాడు.

కౌసల్యాదేవిదశరధునికలిసి, అనేకవిధములతూలయాడినది. దశరథమహారాజా, నీవలన, రఘువంశకీర్తిగంగపాలుచేసితివి.

సౌమ్యుడుదయాళుడుఅయినారామునిఅడవులకుపంపితివి.

కైకేయిమాటవింటివి.

కైకేయికిఇచ్చినవరములుమాకుఈయకపోతివి.

నీవుకైకేయిపక్షపాతివి.

మాకన్నానుకైకేయియెడలమిక్కిలిప్రేమచూపితివి, నీవుతగినవిధముగామాకుగౌరవమేయలేదు.

భరతునిమీదఉన్నప్రేమరామునిమీదచూపలేదు.

నీవుమాహృదయములనుగాయపరిచితివి. 

రాముడుతిరిగివచ్చువరకు, అయోధ్యాధనాగారమునుతెరువకూడదు, ధన, బంగారు, వజ్రవైడూర్యములు,రత్నరాసులు, ఎవరికీఈయరాదు.  ధనాగారమును, మాఅందరిసమక్షంలోతెలియవలయును, అదియునుసీతారామలక్ష్మ, భారతశత్రుఘ్నులకనుసన్నలలోతెరువవలయును ఏ దానధర్మములునీవుకానీ, కైకేయికానీ, భరతుడుకానీచేయకూడదు.

ఏ యాగ, యజ్ఞములుచేయరాదు, మేముసమ్మతించము.

ఈ విషయములుసుమిత్రనుకూడాసంప్రదించెదను, నామనోభావాలనుతెలియచేసెదను.

నీవుకైకచేతిలోమరబొమ్మవాయినావు.

కైకేయిచెప్పుచేతలలోఉన్నావు.

నీమాటమీదమాకుగౌరవముపోయినది.

నీవన్నప్రజలకుకూడావిశ్వనాధసములేదు.

ఈ అయోధ్యానగరముబోసిపోయినది.

రామునిఅడవులపాల్జేసితివి.

నీకుస్వర్గము, నరకముకాదుకదా, పాతాళలోకములోనీవుచేసిన ఈ తప్పుకిశిక్షఅనుభవింతువు.

నీదిపాషాణహృదయము.

జాలిలేనిగుండె.

కపటభర్తవు. మోసకారివి.

తడిగుడ్డతోగొంతుకోసినావు.

మమ్మల్నిపుత్రుడూలేనిఅనాధగాఉంచినావు.

నీవన్నమాకుఉక్రోషమువస్తున్నది.

నీవంటికఠినరసాజు ఏ దేశములలోనులేరు. 

మనసామంతరాజులునీకన్ననుచాలామెరుగు, బుద్ధిశాలులు.

కౌససల్యాదేవి, అన్నివిధములదశరధునిదుర్భాషలాడినాడు.

అంతటదశరధుడు, కౌసల్యనుప్రాధేయపడి, ఈ విధముగాఅనెను.

కౌసల్యా! నీకునేనుమనస్ఫూర్తిగానమస్కరించుచున్నాను, వేడుకొనుచున్నాను, ప్రాధేయపడుచున్నాను, నీవుకోపములోఎన్నియోమాటలునన్నుతూలనాడినావు, దుర్బాషలాడినావు, తిట్టినావు.

కానీ, నేనుఅర్ధముచేసుకున్నాను, ఒకతల్లియొక్కశోకము. 

నాకునుదుఖ్ఖమువచ్చుచున్నది.

నేనునూపరితపించుచున్నాను, ఎలాఇంకనూబ్రతికియుంటినని.

ప్రతీదినమూనేనుచింతించుచున్నాను.

కుమారుడు, కోడలుసీతనుఅడవిపాల్జేసినాను, అని. అదియునుపదునాలుగుసంవత్సరములు. 

నన్నుమన్నింపుము.  నేనునూకైకదగ్గరకువెళ్లి, తానుఇచ్చినవరములనువిరమించుకొనమనిప్రాధేయపడగలను.

ఇంకొకవిషయముకౌసల్యా! నీయందునాకుయెనలేనిగౌరవమున్నది, భక్తిప్రేమలుకూడాఉన్నవి. 

కానీతొందరలోకైకకువారములిచ్చుటచాలాబాధాకరమునఉన్నదీ.

నా ఈ వరములు, రామునివనవాసములు, రాజమందిరములోనివారందరికీబాధకలిగించుచున్నాడని, మఱియునుఅయోధ్యప్రజలకుకూడాచాలాచింతించుచూనన్నుదుర్బాషలాడుచున్నారని, తెలుసుకొన్నాడుకౌసల్యా.  పరిస్థితులు ఈ విధముగాతీవ్రస్థాయిలోమారుతాయనినేనుకలలోకూడాఅనుకోలేదు, భావించనూలేదు. 

కావున, ననుమన్నింపుముకౌసల్య. 

కొద్దిసంవత్సరములుఓపికపట్టినయెడల, తిరిగిరామునకుపట్టాభిషేకముచేసెదము.

బెంగపడవలదు.

అయోధ్యకురాముడేరాజుకాగలదు, సీతనేమహారాణికాగలను.

నీవుప్రశాంతముగాఉండుముకౌశలా! అనిఅనేకవిధములదశరథమహారాజుకౌసల్యతోవిన్నవించి, ప్రాధేయపడెను.

సముద్రములోనిసునామితగ్గుమొఖముపట్టునట్లు, కౌసల్యకోపతాపములు, దుర్భాషాసమయముతగ్గినవి. 

కొద్దిసేపుఅయినతరువాత, దశరథమహారాజు, అలసిపోయి, తనపాన్పుపైనిదురపోయిను.

దశరథుడుమరణించుట:

దశరథుడి, తీవ్రవిమర్శలకులోనై, విపరీతమైనబాధలతో, మానసికవేదనతో, క్రుంగి, కృశించి, చివరకుఒకనాడుప్రాణములొదిలేను.

దశరథుడుపుత్రశోకంతోరాముడుఅడవులకేగినాడని, చాలాచింతించుకోవు, అయోధ్యానగరములో, ప్రశాంతతకరువైనదనిభావించి, తానూచిన్నతనములోచేసినఒకక్రూరమైనమానసికవేదనతోనిమరణించెను.

దశరథునిమరణవార్తఅయోధ్యానగరమంతయువ్యాపించెను. కౌసల్య, కైకేయి, సుమిత్ర ల అంతఃపురస్త్రీలుదుఖ్ఖముతోఉండిరి.

వశిష్ఠమహర్షి, ఇతరబ్రాహ్మణోత్తములు, పురఃప్రజలువిలపించిరి.

రాజవైద్యులుచివరకుదాశరధుడు, నిదురలోమరణించెననుద్రువీకరించిరి.

రాజమందిరమంతయుశోభావిహీనమైఉండెను.

కౌసల్య, కైకనుతూలనాడెను.

నీవలనేదశరథుడుతీవ్రమనస్తాపానికిగురయ్యాయి, బాధతోఏడ్చిఏడ్చి, నిదురలోమరణించెను.

ఓసీ, దుర్మార్గపు, కాపాతబుద్ధి, ఈర్షబుద్ధి, గలకైకేయీ, నీవలనేదశరథుడుమరణించెను.

నీవేకారణముదశరధునిచావుకు, అనిగట్టిగాఅరచెను, విలపించెను, యేడ్చెను.  

ఋషులు, మహర్షులుచింతించిరి, అయోధ్యానగరరాజుప్రస్తుతములేదు. కావున, వెంటనేభరతునిపిలిచిఅయోధ్యానగరమునకురాజునిచేయవలెనని, నిశ్చయించిరి. భరతునిఅయోధ్యకురప్పించెను.

భరతుడువెంటనేఅయోధ్యానగరమునకువచ్చెను.

అందరిరోదనలు, ఏడుపులు, చూసే, భరతుడు, దిగ్భ్రాంతికిగురిఅయాయెను.

తనతల్లిఅయినకైకనుతూలనాడెను.

అయోధ్యరాజ్యముఅతలాకుతలంఅవుటకుకైకనేకారణమని, భరతుడుతిట్టెను.

సీతారామలక్స్మనులవనవాసమునకుకారణముకైకనేఅనిచింతించెను, తనతల్లికైకనుతూలనాడెను.

చిన్నవాడైనభరతునకుఅయోధ్యలోనిఅన్నివిషయములుతెలుసుకొని, చాలాచింతించెను. అయోధ్యానగరములోకళపోయినదని, ప్రజలునిస్చేస్టులైయున్నారనిభావించెను.

మూలకారణమైనమందరను, శత్రుజ్ఞుదుశిక్షించెను. భరతుడుకూడామందరనుతూలనాడెను. 

మందారనేతనతల్లికైకకుఅన్నివిధములమాటలనుఎక్కించెననిభరతుడునిర్దారించెను.

అయోధ్యఇటులుందులకు, మందార, కైకనేకారణమనిఅందరూకలిసి, దూషించిరి.

To be Continue….

Part 30 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top