Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

గుహునితోసీత, రామ, లక్ష్మణనావప్రయాణము:

గుహుడుపాడినపాట

శ్రీరామ – సీతామనోహర

పరమపురుషా – పరంధామా

శ్రీరామజయరామా

సూర్యవంశకులదామా

దశరథాత్మకశ్రీరామా

రఘుకులోత్తమా – పురుషోత్తమా //

రామరామజయశ్రీరామా

దేవదేవజయరఘురామా //

నీపాదధూళిమాకుచాలుఓరామా

మీసేవలేమాకుభాగ్యముశ్రీరామా

నీకేమికొదువకాదు ఓ రామా

పుణ్యమంటెమాదెనురఘురామా // రామరామ //

అలసిఉంటిరిమీరందరుఓరామా

ఈ నావలోనిదురొండిశ్రీరామా

ప్రజలందరూమీవెంటదశరథరామా

ఏ కష్టముమీకురాదుఅయోధ్యరామా // రామరామ //

నీవున్నఏచోటైనాసుభీక్షముఓరామా

నీశక్తిమాకుతెలియునుశ్రీరామా

సీతమ్మకువేయిశుభములుఓరామా

గంగమ్మతల్లిదీవించుమిముశ్రీరామా // రామరామ //

పరమాత్ముడవునీవుఓరామా

సీతమ్మమాయమ్మశ్రీరామా

పురుషోత్తముడవునీవుఓరామా

ధర్మశీలుడవునీవుశ్రీరామా // రామరామ //

రామరామజయశ్రీరామా

దేవదేవజయరఘురామా //

———

చిత్రకూటపర్వతమువనవాసదీక్షకుసరియగుననిభరద్వాజమహర్షితెలుపుట:

వత్సదేశమునుండిసీతారామలక్ష్మణులుపయనించుచూ, ప్రశాంతమైనవాతావరణములను, కొండలను, గుట్టలను, చిన్నచిన్ననదులను, తిలకించుచూ, అడవిమార్గమునపయనించుచూ, భరద్వాజమహర్షిఉండుప్రదేశముతెలుసుకొని, మహర్షినికలుచుటకుమువ్వురుప్రయత్నించెను.

ఆసమయములోభరద్వాజమహర్షితమశిష్యులద్వారాసీతారామలక్ష్మణులరాకనుతెలుసుకొని, ఆహ్వానించెను.  

అటుపిమ్మటభరద్వాజమహర్షి, సీతారామలక్ష్ముణులయోగక్షేమములుతెలుసుకొని, వనవాసదీక్షకుతగినప్రదేశముచిత్రకూటపర్వతముసరియైనదితెలుపగా, అందుకుమువ్వురుఅంగీకరించిరి.

మఱియును, చిత్రకూటమిలోఅనేకమునులు, మహర్షులు, ఉండరని, ఈ ప్రాంతముఏకాంతవాసమునకుఅనుకూలమైనది, ఈ ప్రదేశములోఉన్నవారికివేరొకఆలోచనరాదనీ, మనసులనుప్రశాంతముగాధ్యానముచేయుటకువీలుకలిగినప్రదేశమని, భరద్వాజమహర్షితెలిపెను.

అందులకుసమ్మతించినమువ్వురు, సరిఅని, ఆ రోజుకందమూలములు, పాలు, పళ్ళుచేసుకొని, ఆ రాత్రిభరద్వాజమహర్షిఆశ్రమమునందేవిశ్రమించిరి.

మరునాడుఉదయముననే, అన్నికార్యక్రమములనుముగుంచుకుని, భరద్వాజమహర్షిసూచించినచిత్రకూటమునకుబయలుదేరిరి.

అటుపిమ్మటయమునానదినిదాటివెళ్ళినపిదప, దగ్గరలోఉండుఒక ‘శ్యామము’ అనుమర్రిచెట్టుఉండును.

అచటకొద్దిసేపుసేదతీర్చి, చిత్రకూటమిప్రదేశమునకుఅడవిమార్గముద్వారాచేరిరి.

ఈ చిత్రకూటమిప్రదేశములో, వాల్మీకిమహర్షిఉండుఆశ్రమముదగ్గరలోఒకకుటీరమునిర్మించుకొనిఉండుటకు, రాముడునిశ్చ్యయించి, లక్ష్మణునితోఒకకుటీరమునునిర్మించుటకుఏర్పాట్లుచేయమనితెలియజేసెను.

వాల్మీకిమహర్షిఆశ్రమమునకుసీతరామలక్ష్మణులవెళ్లి, మహర్షికినమస్కరించి, ఆశీస్సులుపొంది, తమవనవాసదీక్షనువిన్నవించి, తాము ఈ ప్రదేశములోనేఉండుదామనిమహర్షికిరాముడుతెలియజేసెను.

కుటీరనిర్మాణముఅయినతరువాత, రాముడుగృహప్రవేశము, వాస్తుదోషములులేకుండా, పూజలు, శాంతిచేసి, యజ్ఞములు, రుద్రా, వైష్ణవయాగములు, దోషపరిహారములుకావించినపిదప, కుటీరములోనికిసీతరామలక్ష్మణులప్రవేశించిరి.

మరియు ఈ కుటీరము, గంగానదిసమీపములోనున్నందున, ప్రశాంతవాతావరణములో, అనేకపక్షులు, సెలయేళ్ళశబ్దములు, పూలచెట్లు, ఉండినందునఅయోధ్యసంఘటనలన్నియుమరిచియుండుటకుఏకాంతమైనప్రదేశములోఆనందముగాఉండిరిసీతరామలక్ష్మణులు.

To be Continue….

Part 29 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 28 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top