Sri Ramayana
నారవస్త్రములు, నారచీరలనుసీతారామలక్ష్మణులనుధరించామనుట. కైకనుతీవ్రముగావశిష్ఠమహర్షిమందలించుట, వశిష్ఠుడుఅసహనమునకులోనుకావుట. దశరథుడుబాధపడుట.
దశరథమహారాజు, వసిష్ఠమహర్షి, మరియుఇతరమునులు, కైకమందిరములోనుండగా, రాముడుఇట్లనెను.
తండ్రీ, నాకు ఏ ఆభరణములు, రత్నాలు, ధనధాన్యాలువద్దు.
నాకునారబట్టలుఇచ్చినచాలును.
మరియు, ఒకగంప, పలుగునిప్పింపుము. చాలును.
ఆ సమయమునకైక ఈ విధముగాఅనెను.
ఇవిగో ఈ నారబట్టలుధరింపుము.
లక్ష్మణునకుకూడా ఈ నారబట్టలుఇచ్చెదను.
సీతకుకూడా, కైకేయినేతచీరలనుఇచ్చెను.
ఆ సమయమున, సీతకు ఈ నేతబట్టలుఏమిచేయవలయునోఅర్ధముకాలేదు.
వెంటనేరాముడుచొరవతీసుకొని, సీతకున్నపట్టుచీరపైనే, ఈ చీరకట్టెను.
రాజమందిరములోఅందరునూచూచుచుండెను.
అచటనున్నఅంతఃపురవాసులు, చాలాఅసహనంతో, బాధతోకృంగిపోయిరి.
తమమనసులోకైకను, దశరథునితిట్టుకొనుచుంటిరి.
కొద్దిమందిఅంతఃపురవాసులుఇట్లనెను.
దశరథమహారాజుసీతనుఅరణ్యవాసమునకువెళ్ళమనలేదు.
కావున, రాముడొక్కడేవనవాసమునకేగుమనెను.
సీతఅడవులలోనుండజాలదు.
ఈ మాటలన్నియు, వశిష్ఠమహర్షిఅచటనేఉందిగమనించెను.
చాలాకోపోద్రుక్తుడై, అసహనంతో, చలించిపోయి, కైకతోఇట్లనెను.
కైకా, నీవునీమనసులోనిదుష్టబుద్ధినిఅందరికీతెలియజేసినావు.
నీవుక్రూరురాలివిగాప్రవర్తించుచుంటివి.
అసలుధర్మబద్ధముగానున్నచో, సీతవనవాసముచేయనక్కరలేదు.
కానీ, సీతరామునిసహధర్మచారిణికావున, సపర్యలుచేయుటకుసీతతనయిష్టముతోరామునివెంటవెళ్లుచున్నది.
నిజముమరియుధర్మమూమాట్లాడితే, భరతునిబదులు, సీతనేఅయోధ్యారాజ్యమునకుపట్టపురాణికాగలదు, రాజప్రతినిధికాగలదు.
వశిష్ఠమహర్షి, తనమనసులోనినిగూడార్ధముతోకూడినపల్కులుకైకకుఅర్ధమవునట్లుకోపముతోఅనెను.
అచటనున్నసీతఅన్నివిషయములోగ్రహించి, నేనురామునితోవనవాసమునకేగుదును, నారచీరలేధరించుదును.
రాముడులేనిఅయోధ్యలోనేనుఒక్కక్షణమైనాఉండజాలను. అదియును, నాకునూ, రామునకుగౌరవములుకాదు.
భర్తఎచటఉండిననూ, భార్యకూడాఅచటనేఉండుటధర్మాచారము, సనాతనధర్మమూకూడా.
ఒంటరిగాఅయోధ్యలోసీతఉండుటఅసాధ్ద్యము, ఎవరునూఊహించరాదు.
ఆ సమయమునదశరథుడుకోపముతోరగిలిపోయి, కైకతోఇట్లనెను.
కైకా, నీవునీవరములనువిరమించుకొనుము.
నీవుక్రూరురాలివిగాదుష్టబుద్దితోప్రవర్తించుచున్నావు.
రామునిలేనిఅయోధ్యలోనేనుండుట, నరకములోనేనుచేసినపాపములకుశిక్షఅనుభవించునట్లున్నది.
ఈ జానకిసుకుమారి.
నాపెద్దకోడలికి, ఇటువంటిదుస్థితివచ్చినందుకునేనుచాలాబాధతోసిగ్గుపడుతున్నాను.
దశరథుడు ఈ విధముగాసీతారాములను, లక్ష్మణులను, అరణ్యవాసములకుపంపెనని, నావియ్యంకులు, పురఃప్రముఖులు, అయోధ్యానగరప్రజలు, నన్నుతిట్టెదరు, ఆడిపోసుకొందురు, నన్నుఒకచేతకానిమహారాజులాగాచూచెదరు.
వీటన్నిటికీకైకేయిమూలకారణమనిగ్రహింతురు.
అటులనేదశరథుడుకూడాపనికిమాలినచవటమహారాజుఅనిఅనుకొందురు.
దశరథుడుకన్నీరుగాంచుచూఏమియూచేయలేకబాధతోదుక్కిన్చుచుండెను.
ఇంతలో, రాముడుతనతండ్రిదశరథునిఓదార్చెను.
తండ్రీదుఃక్కించవలదు.
నన్నుగురించేచింతించుటమానుము.
నేనుకైకఆశయమును, తండ్రిఆజ్ఞనుపాటింతును. రాజమందిరములోనివారందరూనాతల్లితండ్రులను, గౌరవించుఆదరింపుము, అనిరాముడుఅందరినికోరినాడు.
కౌసల్యకూడారామునిచూచిదుఖ్ఖముతోఏడ్చుకొనుచూ, రామునిహత్తుకొనెను.
తల్లితండ్రులు, వశిష్ఠమహర్షిమరియుఇతరమునులు, బ్రాహ్మణోత్తములురామునిదీవించిరి, ఆశీర్వదించిరి, వనవాసములోఎటువంటిఆటంకములుకలుగకుండావశిష్ఠమహర్షిఆశీర్వదించి, దీవించెను.
తల్లితండ్రులకు, వశిష్ఠమహర్షిమరియుఇతరమునులకు, సీత, రాముడు, లక్ష్మణుడునమస్కరించి, ఆశీర్వాదములుతీసుకొనెను.
బ్రాహ్మణోత్తములురామునితోఅనెను “మేముకూడామీవెంటనేఅరణ్యవాసమునకువచ్చెదము.
రామా! నీవులేనిఅయోధ్యమాకేల? రథముపైవెళ్లుచున్నసీత, రాముడు, లక్ష్మణులుఅందరిబ్రాహ్మణోత్తములనుఅభినందించిదీవించెను.
రాముడు, రథమునుదిగికొద్దిదూరముబ్రాహ్మణోత్తములతోకలిసినడిచెను.
తమసానదీతీరమునరామునివెంటతోవచ్చినబ్రాహ్మణోత్తములు, మునివర్యులు, కొద్దిమందిపురఃప్రముఖులు, మొదటిరాత్రినిదురించిరి.
అటుపిమ్మట, తెల్లవారుఝామునసీత, రామలక్ష్మణులు, తమసానదిదగ్గరనుండిబయలుదేరివెళ్లిపోయెను.
మిగిలినవారందరూ, అయోధ్యకువెళ్లిపోయిరి.
ఏడ్చుచూవచ్చినపతులను, వారివారిసతీమణులునిందించిరి.
ఎలావచ్చితిరి.
రామునితోనేఉండవలసినది.
సీత, రాముడులక్ష్మణుడులేవిఅయోధ్యమనకెందులకు.
ఈ కైకేయిరాజ్యమున, మనముండజాలము, భరతునిపాలనమనకువద్దు.
రాముడులేనిఅయోధ్యఒకనరకమువలెనుండును. వనములలో, అరణ్యములలోగలచెట్లు, గుట్టలు, కొండలు, నదులు, పక్షులు, క్రూరమృగములుపునీతమగును.
మనము ఈ రాముడులేనిఅయోధ్యలోపునీతమెట్లగుదుము. దశరధునికి, కైకేయికిమనముగౌరవముఏలఇవ్వగలం.
మామనసులుఇందులకుఒప్పుకొనుటలేదు. ఇంతకుముందుజరిగినసంగీతసాహిత్యసభలు, వాద్యగోష్టులు, ఉంత్సవములుఉన్నచోవాటికి ఏ బ్రాహ్మణోత్తముడువెళ్ళకూడదు, అనిఅందరూఆడవారువాపోయిరి.
సీత, రామ, లక్ష్మణులఅరణ్యప్రయాణము, నదులుదాటుట (గోమతీ, స్యాంధికానదులుదాటుట) గుహుడుసేవలుచేయుట, శృంగేరిబేరపురం – గుహునిసేవలు – ఆ రాత్రిగారచెట్టుక్రిందసీతారామలక్ష్మణులునిదురించుట.
రాముడు ‘తమసా’ నదితట్టినతరువాత, గోమతీ, స్యాంధికానదులవైపుప్రయాణించెను.
అచటిపచ్చటిపొలములు, ప్రశాంతమైనగ్రామవాతావరణమునుగాంచి, ఆనందభరితుడైనాడు.
అచటిప్రజలు, అందరూదశరథమహారాజుని, కైకేయినిఅనేకమార్లుదుర్బాషలాడినారు.
ప్రజలుదుఃక్కించినారు, సుకుమారిసీత ఈ వనవాసములోఎంచుటఉండగలదుఅనివాపోయినారు.
అన్నిమాటలనురాముడువిని, తనమనోధైర్యముతోముందుకుసాగినాడు.
సీతారామలక్షములుప్రయాణించేదారిలో ‘వేదశృతి’ అనునదినిదాటి, అగస్త్యమహామునినివసించుఆశ్రమమువైపుప్రయాణించెను.
ఇచటనే ‘స్యాంధికా’ నదీతీరమువిచ్చేసిరి.
మరునాడుసీతరామలక్ష్మణు లు ప్రయాణించేవేళా, దారిలోగంగానదినిచేరెను (త్రిపథ).
అచటినదీప్రవాహములు, గంగానదిజలపాతములుచాలాఆనందదాయకంగాఉన్నందువలనసీత, రామలక్ష్మణు లు జలపాతములతీరునుఆనందించిరి.
ఆ ప్రదేశమునకుగుహుడుఅధిపతి. మిక్కిలిరామునికిభక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు, కావలసినవాడు, మైత్రిసంబంధములుఎల్లవేళలాచవిచూసినవాడు.
రామునిమీదఅతినమ్మకముకలవాడుగుహుడు.
శ్రీరామునిరాకనుతనవేగులద్వారావిని, మిక్కిలిసంతోషముగాంచి, సీత, రామలక్ష్మణులకుకావలసినతినుపదార్ధములు, బట్టలు, నారబట్టలు, నేతబట్టలు, రామునిరథముకుగలఅశ్వమునకుకావలసినతినుపదార్ధములు, అన్నీనుగుహుడుతనభటులతో, పరివారములతోతెచ్చిఇచ్చెను.
గుహునిరాముడుకౌగలించుకొనెను.
ఆత్మీయతతోమాట్లాడేను.
తండ్రిమాటనుజవదాటనిరాముని, గుహుడుఅన్నివిధములకొనియాడెను.
ధర్మమునునిలుపురామునిప్రసంసించెను, అభినందించెను.
భోజనములుఅయినాతరువాత, రాముడు, నిదురించెను.
ఆ సమయములు, గుహుడు, లక్షణుడు, సుమంత్రుడు, కాపలాఉండి, రామునికిసీతకిరక్షణగాఉండెను.
గుహునకుమిక్కిలిదుఖ్ఖమువేసినది.
గుహుడుచాలాబాధతోనిట్టూర్పుచెందినవాడు.
రామునకుఇంతకష్టకాలంవచ్చినదనివాపోయినాడు, ఏడ్చినాడు.
దశరథమహారాజుని, కైకేయినిదూషించాడుగుహుడు.
సమస్తదేవతలనుప్రార్ధించాడుఎట్టిఆపదలుశ్రీరామునకురాకూడదని, సురక్షితముగాసఅందరూఉండాలని, కోరినాడు.
తెల్లవారుఝామున, గంగానదిదాటుటకు, లక్ష్మణునిమాటవలన, గుహుడు, నావనుతెప్పించెను.
అటుపిమ్మట, సుమంత్రునిఅయోధ్యానగరమునకుతిరిగివెళ్ళమనెను.
అందరిసమక్షంలోభరతునికిపాతాభిషేకముగావింపుము, అనిసుమంత్రునితోరాముడుతెలియజేసెను.
దశరథమహారాజుని, మరిఅందరినిజాగ్రత్తగాచూసుకొనునేను.
సుమంత్రుడుతిరిగిఅయోధ్యానగరమునకువెళ్లెను.
సుమంత్రుడు, సీతారామునకు, లక్ష్మణునకునమస్కరించిసెలవుతీసుకొనెను.
సుమంత్రుడుకన్నీరుగాంచుచుతప్పనిపరిస్థితులలో, అయోధ్యానగరమునకుతిరుగుప్రయాణముచేసెను.
గుహునిఆధ్వర్యములు, నావలోసీతారామలక్ష్మణులు, గంగానదిదాటివెళ్లిరి.
వత్సరాజ్యములోగలవనములోనుంచిప్రయాగదగ్గరప్రదేశమునకుచేరిరి.
కందమూలములుతిని, ఆ రాత్రిఒకచెట్టుకిందవిశ్రాన్తిచేసినిదురించువేళ, రాముడుఅనెను, లక్ష్మణునితో.
లక్ష్మణా, నీవుఅయోధ్యానగరమునకుచేరి, తండ్రిగారినిచూసుకొనుము, సేవింపుము, అండగానిలువుము.
తల్లి, కౌసల్యకురాముడుదూరమవుటకుకొంతచింతించినను, తేరుకొని, లక్ష్మణునిఅయోధ్యనగరమునకువెళ్ళమనెను.
తండ్రిదశరధుడుబాధతోకుమిలిపోగలడు.
మరియు, కైకమాటలకుతండ్రిగారుతట్టుకొనలేకపోవచ్చును.
కావున, లక్ష్మణా, నీవున్నతండ్రిగారికికొంచముగుండెనిబ్బరంగాఉందును, అనిరాముడనెను.
అప్పుడు, లక్ష్మణుడుఅన్నిమాటలువిని, అన్నా, నేనునీసేవలకైఅరణ్యవాసముచేతును.
నీకురక్షగాఉండేదని. రామా, నీరవులేనిఅయోధ్యానగరములోనాకేమిపని.
నాకునీసేవాభాగ్యముముఖ్యము.
నేనుతిరిగిఅయోధ్యకువెళ్ళుటకుఇష్టములేదురామా.
చావైనను, బ్రతుకైనను, నీతోనేఉండుడును. నన్నుమన్నింపుము.
నేనుఅయోధ్యకువెళ్లజాలను.
రాముడుఎట్టకేలకు, లక్ష్మణుడుతమతోఉండుటకుఅంగీకరించెను.
To be Continue….
Part 28 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
By: Mantri Pragada Markandeyulu, D.Litt.,
Email: mrkndyl@gmail.com
Mobile No. +91-9951038802
Hyderabad (Telangana State) Bharat (India)
WARNING AND CAUTION NOTE:
All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.
DISCLAIMER: This is to inform all concerned, that this Sri Ramayana Itihasa has been written in English, are meant for all age group people especially for children. This Ramayana Itihasa has a full story, script, dialogues and song lyrics. If people and children all-over-the-world read this Sri Ramayana Itihasa (English version), they will get enlightened and improve their life system. Most people of this generation (may be future generations) are not aware much about the Hindu Itihasa and Mythologies and Indian cultures.
By reading this Ramayana Itihasa, people will surely be in a position to understand the ethics of itihasa stories, which took place during the Tretayuga. By reading this Sri Ramayana itihasa stories, children will surely gain the knowledge. If people are interested in this Sri Ramayana scripts, scenes and episodes, please like share, comment. Please also do inform your known people and children to read this Sri Ramayana itihasa which are written in easy language, so that all age group people will read and understand well. Please encourage me with your good comments.
Please note that I have also written and published Telugu version of this Sri Ramayana Ithihasa. Those who would like to buy my Telugu version, you can type my full name in the Google or amazon.in or in Flipkart and can buy my books including Sri Ramayana (Telugu version too)
(This English version and Telugu version of Sri Ramayana, is most useful for making movies like part 1,2,3,4,5 and also could well be made as 1000 TV Series. Please contact +91-9951038802 Email: mrkndyl@gmail.com Hyderabad (Telangana State), BHARAT (INDIA)
Note: My apologies for any typographical errors, mistakes, or any content disorders in these story/scripts/scenes, for such things, please forgive me. However, I have taken utmost care to write and translated to English version as story, script and dialogues.
Read More : Part 27 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం