Part 26 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 26 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 26 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 26 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

అప్పుడుసీతాదేవిఅంటుంది

రామావినుము.

నేనుఅన్నివిషయములుగ్రహించితిని.

రాముడెక్కడఉంటెసీతఅక్కడవుంటుంది.

నేనుఅన్నింటికీతెగించినీతోఅరణ్యమునకువచ్చెదను.

నీమాటలునేనువిననురామా.

నీతోవివాహముఅయినప్పటినుంచి, నాకునాభర్తరాముడుదిక్కు.

ఏదిఏమైనను, నాకునీవేరక్షా. 

కష్టమైనా, సుఖమైనానారాముడునాకుదిక్కు, రక్షా, బలము. రామునిచెంతనుంటేనాకుగౌరవం.

కావునఏమియుమాటలాడక, నేనునీతోవచ్చుటకుఅంగీకరింపుము.

నీవునన్నువనవాసమునకుతీసుకొనివెళ్ళనిచో, నేనుఅగ్నిప్రవేశముచేసికొందును.

అటుపిమ్మట, నీవు, అరణ్యవాసమునకువెళ్లుము, అనిసీతాదేవిరామునితోచెప్పినది.

రాముడుసీతాదేవిమనోభావాలనువిని, మిక్కిలిపరితపించి, సీతా! నీకుఅతికష్టములుకలుగుననిభావించి,నాతోరావద్దనిపలికితిని. 

నేనునూబాధపడుతున్నానుసీతా.

ఇప్పుడునాకుమిక్కిలిసంతోషముగాఉన్నది. నీమనసునితెలుసుకొంటినిసీతా.   

రామునితోవెళ్ళుటకులక్ష్మణునికిఅనుమతి, తమఆయుధములనువసిష్ఠఆశ్రమమునుండితీసుకొనివచ్చుట.

సీతరాములమాటలనువిన్నలక్ష్మణుడు, బాధపడి, రామునితోఇట్లనెను.

అన్నా, మీమనోగతములనుతెలుసుకొంటిని.

మీతోఅరణ్యవాసముచేయుటకునేనునూవచ్చెదను.

నాకు ఏ ఆదిపత్యములుఅక్కరలేదురామా.

అప్పుడురాముడుఇట్లనెదడు.

లక్ష్మణా, మనతండ్రిగారిని, కౌసల్యను, సుమిత్రనుచూచువారెవరు. 

రాజ్యాధికారంలోనిమగ్నమైనకైకేయి, వీరినిపట్టించుకొనదనిభావించుచున్నాను.

అన్నా, నేనువెళ్లివశిష్టాశ్రమములోఉన్నమనఆయుధములనుతీసుకొనివచ్చెదను. 

మీతోపాటేనేనుకూడాఅరణ్యవాసమునకువచ్చి, మీకుకావలసినసదుపాయములుచేసెదను. 

మీకుఏలోటూరాకుండాచూచెదను. 

రామునివద్దఉన్నగోరత్న, మణిమాణిక్యమ్ములనుబ్రాహ్మణోత్తములకు, పురఃప్రముఖులకుఇచ్చిసత్కరించెదను.

అటుపిమ్మటమనమువనవాసమునకుబయలుదేరెదము.

రామునిఉదారత్వందానములుచేయుట:

రామునిదగ్గరనున్నగోవులను, సంపదను, బంగారుధనరాశులనుదానముఇచ్చుటకు, “సుయజ్ఞ” ను (వసిష్ఠమహర్షికుమారుడు) మరియుఇతరబ్రమ్మణోత్తములను, మునులనురామునికడకురమ్మనిపిలుపునిచ్చేను.

‘సుయజ్ఞ’ రామమందిరమునకువచ్చెను.

సీతారాముడువచ్చినవారందరినిఆహ్వానించెను. 

సీతాదేవిదగ్గరనున్నఅన్నిబంగారుఆభరణాలు, వజ్రాలు, రత్నములతోకూడినపాన్పులుదానమునిచ్చెను. 

ఒకమహాగజమును (ఏనుగు) (ఈ గజముపేరు ‘శత్రుంజయము’, అనేకబంగారునాణెములనుదానముచేసెను.

సంతోషపడి, సంతృప్తిపడి, “సుయజ్ఞ”, సీతారాములనుదీవించివెళ్లెను. 

అనేకమునులకు, బ్రాహ్మణోత్తములకు, అనేకకానుకలు, బంగారునాణెములనుఇచ్చిగౌరవించివెళ్లెను.

ఒకసమయములో, ఏడ్చుకుంటూవచ్చి, బీదరికముగాఉండి, దానముగోరుమనిషికి, పదునాలుగుసంవత్సరములుహాయిగా, సుఖముగాఉండుటకు, కావలసినంత, ధనబంగారములు, సంపదలుఇచ్చిగౌరవించి, హాయిగాఉండమనిదీవించిపంపెను.

అనేకజనులురామునిచేసంపదలుతీసుకున్నవారు.

ఇందుకుఒకమంచిఉదాహరణవివరించడమైనది:

‘త్రిజటుడు’   అనుఒకబ్రాహ్మణుడుఅయోధానగరములోనివసించేవాడు.

ఎక్కువమందిపిల్లలుకలవాడు.

చాలాకష్టాలతోజీవితంగడిపేవాడు.

ఎవరోచెప్పారని, తనభార్య, ఈ

‘త్రిజటుడు’ తోఅన్నది.

చూడయ్యా, శ్రీరాములవారుఅందరికీదానములు, బంగారురాసులు, మరియుగోవులనుఇచ్చినాడు.

రాములవారికిదానగుణమెక్కువఅనిపేరుగాంచిఉన్నారు.

కావున, మీరుతక్షణమేరామునిదగ్గరకువెళ్లిమనకష్టములుచెలియజేసి, ఇచ్చినదానములనుతీసుకొనిరమ్ము.

తప్పకరాముడు, మనకుసహాయముచేయగలరుఅనినమ్మకముఉన్నది.

యెటులైననేమి, ‘త్రిజటుడు’ తనదగ్గరనున్ననాగలికఱ్ఱు, గునపము, చిల్లకఱ్ఱతోపాటు, రామునికలిసెను.

తనబాధలుచెలియజేసెను.

అంతటరాముడువిషయముగ్రహించి, ఈ విధముగాఅనెను.

చూడు, బ్రాహ్మణోత్తమా, నీవుకనుకనీబలమునంతయుఉపయోగించి, నీదగ్గరనున్నచిల్లకఱ్ఱనుఎంతదూరంవిసరగలవో, అంతదూరంవరకుగోవులను, గోపాలురనునీకుఇచ్చెదను. 

అంతట ‘త్రిజటుడు’ సంతసించి, తనకుగలబలముతోచిల్లకఱ్ఱనువిసిరెను.

ఈ చిల్లకఱ్ఱ ‘సరయూ’ నదిదాటికొన్నివేలగోవులుకలగోశాలవరకువెళ్ళిపడినది. 

వెంటనేరాముడుసంతోషపడి, చిరునవ్వునవ్వి, ఈ బీదబ్రాహ్మణోత్తమునిభుజముతట్టి, కౌగలించుకొని, అనేకమైనగోవులను, గోపాలురనుఇచ్చిసంతోషముగాఇంటికిసాగనంపెను.

To be Continue….

Part 26 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top