Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

రాముడు, తల్లికౌసల్యాదేవినిసందర్శించుట, తల్లిఆక్రోధన.

రాముడుకౌసల్యగృహమునకువెళ్లెను.

దారిలోరాజప్రముఖులు, ఇతరఅంతఃపురవాసులు, బాధలువ్యక్తముచేసిరి.

తండ్రిదశరథునిఆనప్రకారము, రాముడుతనతల్లికితన 14 సంవత్సరములఅరణ్యవాసము, తమ్మునకు (భరతునకు) పట్టాభిషేకముచేయుట, నిర్ణయంచెప్పినాడు.

కౌసల్యమూర్ఛపోయినది. తేరుకున్నతరువాతబాధపడినది. రామునిముందుకౌసల్యఏడ్చినది, వాపోయినది.

ఏనాడూదశరథుడుతననిరాజమాతగాగుర్తించలేదని, పరిచారికకన్నాహీనంగా, వ్యవహరించాడని, రామునిముందువాపోయినది.

రాముడురాజుఅయితేతనమనసుతృప్తిగాఉండేదని, ఇన్నిసంవత్సరాలుఆశతోఉన్నానని, చివరకునిన్నుఅరణ్యవాసమునకుదశరథుడుపంపడంసబబుగాలేదనిఏడ్చినది.

కౌసల్యమనస్తాపంతోకుమిలిపోయింది, రామునకువచ్చినకష్టంగురించి.

రాముడంటేకౌసల్యకుచాలాఇష్టం.

దశరథునికికూడాచాలాప్రీతిపరుడు, అదియునూఅందరికన్నాపెద్దకుమారుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, సౌమ్యుడు, అందరిమన్నలనుపొందినవాడు, తనగురువులైనవిశ్వామిత్రులకు, వసిష్ఠమహర్షులకుప్రియశిష్యుడు.

మరి 14 సంవత్సరములఅరణ్యవాసముఅనగాచిన్నవిషయముకాదు.

తండ్రిమాటజవదాటనివాడురాముడు.

తల్లికౌసల్యకిఒకవైపుకోపము, మరొకవైపుమనసులోనిబాధనుచెప్పలేక, కుమిలిపోతుంది.

తండ్రికిమాటఇచ్చినప్రకారం, రాముడుఅరణ్యవాసమునకువెళ్ళకతప్పదు, అనికౌసల్యాదేవితెలుసుకున్నది.

అయోధ్యానగరములోనిప్రజలందరికీ ఈ విషయంతెలిసిపోయింది.

రాముడు, తనతల్లిపాదములకునమస్కరించి, తానుదండకారణ్యమునకువెళ్లెదనని, తనతండ్రిఆజ్ఞనిపాటించవలెనని, నిశ్చయించుకున్నానని, తనతల్లికౌసల్యకువెల్లడించాడు. అంతఃపురవాసులు, కౌసల్యపరిచారికలుకన్నీళ్లుపెట్టుకున్నారు.

ఇకఅయోధ్యానగరమునువీడిఅరణ్యవాసముచేయుటకుదండకారణ్యమునకేగుటకుసిద్దపడెనురాముడు.

శ్రీరామునకుదూరదృష్టి, కైకయందుగౌరవము, లక్ష్మణునికినచ్చచెప్పుట.

నాకుకైకేయియందుమిక్కిలిగౌరభావముకలదు.

శ్రీరాముడులక్ష్మణునితోఈ విధముగాఅంటాడు.

లక్ష్మణా, నీవునాపట్టాభిషేకమునకుఏవిధముగాఉత్సాహముతోఉన్నావో, అదేవిధముగానావనవాసమునకువెళ్ళుటకుఅదేఉత్సాహముతోఉండుము.

అన్నివిషయములునాకుతెలియును.

నాతోకైకేయిమాట్లాడినవిషయములు ఏ విధముగానూద్రోహచింతలేనివి.

మరియుకైకేయిపలికినతీవ్రమాటలుతనకుసొంతముగావచ్చినవికాదు.

మరియుకైకేయిఉత్తమరాజవంశములోజన్మించినది, అన్నిసద్గుణములుకలది.

అనేకకారణములుకలవు.

నా ఈ వనవాసమునకువెళ్ళుటకు, ఏదోబలమైనదైవశక్తిప్రేరణకలదు.

దైవికశక్తులముందు, మానవులు, దేవతలుకూడాతలవంచకతప్పదు.

కావునజరుగబోవుకార్యములుచూచుచుండుములక్ష్మణా, అనిసందేశించెను.

లక్ష్మణుడురామునితోకోపముగామాట్లాడుట, రామునిదృఢనిశ్చయము:

లక్ష్మణునకువిపరీతమైనకోపము, రోషమువచ్చినది.

దైవమెకనుకరించనివేళ, దైవముదైవముఅనిఅనుచుంటివిరామా.

కైకయు, తండ్రిదశరథుడునీకుద్రోహముచేయుచున్నారనిఅనిపించుచున్నదిరామా.

లక్ష్మణుడుఇంకనూరామునితోఇట్లనెను.

అధర్మపరుడైనరాజుపాలనలోధర్మమూఉండునాఅనినాకుతోచుచున్నది.

ప్రతిదియునుదైవముమీదమనముండరాదు.

ఎవరైతేశక్తిహీనులు, ఉంటారోవారేదైవమునుఆశ్రయిస్తారు. కావున, మనశక్తిఏమిటోనిరూపించెదము. 

తండ్రిదశరథుడుమనలనుమోసముచేసి, కైకేయిమాటలువిని, చిన్నవాడైనభరతునకుపట్టాభిషేకముచేయదలచినారు.

మనలనుమోసముచేయుచున్నారు.

కైకేయికిరాజ్యకాంక్షఎక్కువవున్నదిఅనిప్రగాఢముగానమ్ముతున్నాను.

రామా, నీవుస్వయంకృషితో, రాజ్యాన్నిఏలవలె.

అన్నివిషయములుప్రజలందరూగమనించుచున్నారు. కావుననీవుదిగులుపడవద్దురామా. నేనుఅన్నివిధములుగానీకుఅండగాఉండుదును, అన్నివేళలానీకుసహాయపడుదును.

రామానామాటవినుము.

నీపట్టాభిషేకమునుఎవరూఆపుటకుసాహసించలేరురామా.

కుతంత్రములతోనిన్నువనవాసములకుపంపువారే, ఏదోఒకనాడుఅడవులపాలవుదురురామా.

రామావినుముమరియొకమాట. మనకున్నఅస్త్ర, శస్త్రవిద్యలన్నియుమనముఅవసరమైనవేళఉపయోగించవలయును.

మనకుఆభరణములువలెఉన్నవనిప్రజలుఅనుకొనరాదు.

ధర్మరక్షణకు, శత్రువులనుచీల్చిచెండాడవలెరామా.

ఏమాత్రముఉపేక్షించరాదు.

రామామరియొకమాటవినుము.

ధర్మమూ, ధర్మమూ, శాంతమూ, శాంతమూ, సౌమ్యమూ, సౌమ్యమూ, అనిమనముండరాదు.

మోసముచేయువారికితగినగుణపాటంచేయవలె.

మనకర్తవ్యముఅని, లక్ష్మణుడుఉక్రోషముతో, అసహనంతోరామునితోఅనెను.

అందులకురాముడు, అన్నిమాటలువిని, లక్ష్మణా, వినుము, నేనుతల్లితండ్రులమాటలకుగౌరవమునుఇచ్చెదను.

తల్లితండ్రులుదైవసమానులు.

నేనుధర్మబద్ధుడను. తల్లితండ్రులఆజ్ఞనుశిరసావహించెదనులక్ష్మణా.

కావున, లక్ష్మణానీవుశాంతముగఉండుము.

నీకునాపైనగౌరవము, నమ్మకము, ఉన్నయెడల, నీవుప్రశాంతముగాఉండుము, జరుగువిషయములువినుచుండుము, చూచుచుండుము, గమనించుము, శాంతముగాఉండుము.

కౌసల్యకిసందేశమురామునికితల్లిఆశీస్సులు

కౌసల్యఅతివిచారంతోరామునివద్దకువచ్చినది.

తనమనసులోనిమాటతెలియజేసెను.

రామా! నీయుక్తవయసులోవనవాసమునకేగుటనామనసుకలచివేస్తున్నది.

నీవుకందమూలములనుతినిఎటులుందువు?

రాజ్యపరిపాలనచేయవలసినదిపోయి, నీవుఅడవులకేగుటమనరాజరికానికిఒకమాయానిమచ్చ. నేనునూనీతోటివచ్చెదనురామా.

నీకుకావలసినవిసమకూర్చెదను. నీకుకావలసినవివండెదను.

అమ్మా! చూడుము, నీవుతండ్రిగారికిసేవలుచేయుటఉత్తమమైనస్త్రీజాతిలక్షణము.

తండ్రినిఒంటరిచేసివచ్చుటసనాతనధర్మముకాదు.

ఓపికపట్టుము. నేనుపదునాలుగుసంవత్సరములువనవాసముచేసి, తిరిగివచ్చి, నీమాటలనుసంతోషముగాపాటింతును.

నాకుతెలుసుతల్లీ, భరతుడుచాలాబుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, సుగుణవంతుడు, ధైర్యవంతుడు.  

భరతునకురాజ్యమేలుశక్తికలదు. నేనుఒకమాటచెప్పగలను.

స్త్రీలెన్నిపూజలు, ఉపవాసములుచేసిననూ, కీర్తిప్రతిష్టలుసంపాదించిననూ, భర్తనుసేవింపనిదేస్వర్గానికిపోలేరుతల్లీ.

నీకుకావలసినప్పుడు, హోమములుచేయుము, యజ్ఞములుచేయుము, దేవతలనుపూజింపుము.

తండ్రిఆజ్ఞప్రకారము, నేనువనవాసమునకువెళ్ళవలెయును.

నాగురించిబాధపడవలదు.

నాకున్నఅస్త్ర, శస్త్ర, జ్ఞ్యానములునన్నుఎల్లప్పుడూకాపాడును, అనిగాఢముగానమ్ముతున్నాను.

నాకువిశ్వామిత్రులవారు, మరియువసిష్ఠమహర్షులవారుఇచ్చినఅస్త్ర, శస్త్రవిద్యలువృథాపోజాలవు.

నేనునేర్చుకొన్నవిద్యనాకువనవాసములోఉపయోగపడగలవుతల్లీ.

నీవునిస్చ్చింతగాఉండుము. నీవుబాధపడవలదు. 

నీవుమనోధైర్యముతోఉండుము.

కౌసల్యఅన్నిమాటలువిని, చివరకు, రామునిదీవించెను.

అన్నిసమయములలోనూ, శ్రీమన్నారాయణుడు, శివుడు, అందరుదేవతలు, పంచభూతాలు, సమస్తప్రాణజీవులు, నీకుబాసటగాఉండాలని, ఆ దేవదేవునిప్రార్థిస్తున్నానురామా.

నీకుశుభముకలుగుగాక.

నీవువనవాసముచేసి, తిరిగిరాజ్యాధికారంచేపట్టాలనిమనస్ఫూర్తిగానేనుఅందరిదేవుళ్లనుకోరుతున్నానురామా.

నీవుతిరిగిపట్టాభిషిక్తుడవగలవుఅనిమనసుపదేపదేచెబుతున్నదిరామా. రాముడుతనతల్లిపాదములకునమస్కరించి, అటుపిమ్మటతల్లిదగ్గరసెలవుతీసుకొనేనిసీతాదేవిమందిరమునకేగెను.

To be Continue….

Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 23 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top