Sri Ramayana
అయోధ్యకాండకథాసారంశాము
దశరథమహారాజుకినలుగురుకుమారులు.
రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రృఘ్నుడు.
కుమారులన్నదశరథునికిఎక్కువప్రేమ, వాత్సల్యము. దశరథమహారాజుకిఒకకోరికఉన్నది.
తానూజీవించిఉండగానేశ్రీరామునికిపట్టాభిషేకముచేయవలెనని.
ఈ విషయమైరాజమందిరములోమరియురాజదర్బారులోఅందరినిసమావేశపరిచెను.
సీతారాములఉపవాసదీక్ష – కౌసల్యాదేవిదీవెనలు
దశరథమహారాజుమనసులోనిమాటరామునకుతెలియజేయాలని, అదియును, రామునకుపట్టాభిషేకముచేయవలెననిఅనుకొన్నాడు.
అదేవిధంగా, రాముడుదశరథునిమనసులోనికోరికవిని, సరియైనదితలచి, తనతల్లికౌసల్యాదేవిమందిరమునకువెళ్లెను.
అదేసమయమునసుమిత్ర, లక్ష్మణుడు, సీతవచ్చియున్నారు. కౌసల్యాదేవిమందిరమునకువచ్చినరాముడు, తనతల్లికివివరించాడుదశరథునిమనసులోనిమాట.
మరియువశిష్ఠమహర్షి, కౌసల్యాదేవిమాటమేరకుపట్టాభిషేకమునకుముందుగా “ఉపవాసదీక్ష” చేపట్టవలెననిఅనుకొంటిరి.
పురఃప్రజలు, మునులు, మహర్షులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, రాజప్రముఖులు, ఆనందోత్సవాలతోనగరవీధులదీపాలతో, సంబరాలుచేసుకుంటున్నారు.
శ్రీరామపట్టాభిషేకవార్తఅందరికితెలిసిపోయినది.
అయోధ్యానగరవీధులుకళకళలాడుతున్నది. ఇంద్రనగరముగావెలుగొందుతున్నది.
అతివైభవముగాపండుగవాతావరణము, దేదీప్యమానంగాదీపాలతోయెనలేనిమంచివాతావరణమునెలకొనియున్నది. ప్రజలందరూ, ఆనందంగా, సంతోషంగా, నగుమోములతోఉన్నారు.
సీన్ 1 & 2
సీతారాములఉపవాసదీక్ష – కౌసల్యాదేవిదీవెనలు:
దశరథుడు:
రామా! నామనసులోనిమాటఒకటున్నది.
రాముడు:
ఏమిటితండ్రీ! ఆ మాటఏమిటోసెలవీయండి.
దశరథుడు:
రామా! నీకుయుక్తవయసువచ్చినది.
అస్త్రశస్త్ర, దివ్హ్యాబోధనలుఅన్నియుపూర్తిఅయినవి.
ఇప్పుడుసమయమాసన్నమయినది.
నీకురాజ్యపట్టాభిషేకముచేయవలెననితలచినాను.
రాముడు:
అటులనేతండ్రీ.
మీమనసులోనికోరికసరియైనదేతండ్రీ.
దశరథుడు.
సంతోషమువ్యక్తపరచినాడు.
మోములోచిరునవ్వుతోపాటుఆనందమువ్యక్తమయినది.
రాముడు:
తండ్రీ! నీమాటసముచితమే, నాకునూసమ్మతమే.
అయిననుకౌసల్యామాతకు ఈ విషయముతెలిపి, తల్లిఅనుమతి, ఆశీర్వాదముతీసుకొందును.
దశరథుడు:
అటులనేరామా! నీవుపట్టాభిషిక్తుడవైవర్ధిల్లు, రామా.
నాదీవెనలునీకుఎల్లప్పుడూకలవు.
రాముడికి:
తండ్రీ! నేనుకౌసల్యామాతమందిరమునకువెళ్లెదను.
కౌసల్యామందిరము:
(సుమిత్ర, లక్ష్మణుడు,సీతఉన్నారు)
రాముడుకౌసల్యామందిరమునకువచ్చును.
రాముడు:
అమ్మా! ప్రణామములు.
అటులనేఅమ్మాసుమిత్రానీకునూవందనములు.
ఏమిలక్ష్మణసోదరాఎటులున్నావు.
జనకరాజపుత్రీసీతానూఇచటనేనున్నదే! ఏమివిషయములు.
కౌసల్యాదేవి:
రామా! ఏమివిశేషములులేవు.
నీవేతెలుపవలయునుఏమైనాక్రొత్తవిషయములున్న.
రాముడు:
మాతా! తండ్రిదశరథులవారునాకురాజ్యపట్టాభిషేకముచేయుటకుతనమనసులోనిమాటతెలిపినారు.
సరియెనంటిని.
నీదగ్గరికివచ్చితిని.
నాకుపట్టాభిషేకముచేయదలచినారుతండ్రిగారు.
కౌసల్యాదేవి:
కుమారా, రామా! మీత్రండ్రిదశరథమహారాజుగారిఇష్టమేనాఇష్టము.
(వశిష్ఠమహర్షిగారిప్రవేశము)
అందరూనమస్కరించెదరు.
ఆశీర్వాదములుతీసుకొనెదరు.
వశిష్ఠమహర్షి:
నేనుకూడావింటిని.
దశరథులవారురామునకుపట్టాభిషేకముచేయవలెనని.
సంతోషకరమైనవార్త.
నాదొకమనవికౌసల్యదేవీ.
రాముడు, సీతకొత్తదంపతులు.
పట్టాభిషేకమునకుముందు, సీతరాముడుఉపవాసదీక్షచేపట్టినచో, బాగుండును.
శాంతిజరుగును.
కౌసల్యాదేవి:
అవునుమహర్షీ! మీరుఅనుకొన్నదినిజమే.
సీత, రాముడుఉపవాసదీక్షచేపట్టుటమంచిదే.
రాముడు:
అటులనేమాతా!
ఏమిసీతా, నీకు ఈ ఉపవాసదీక్షచేయుటసరియేనా?
సీత;
సమ్మతమేనాథా!
వశిష్ఠమహర్షిగారుమనమంచికే ఈ దీక్షనుచేయమన్నారు.
రాముడు:
అమ్మా! ఈ ఉపవాసదీక్షను, మేముచేసెదము.
మమ్ముదీవించిఆశీర్వదించండిమహర్షీ!
వశిష్ఠమహర్షి:
మనోవాంఛాఫలసిద్ధిరస్తూ.
మీకుశుభముకలుగుగాక.
————
(శ్రీరామపట్టాభిషేకమువార్తారాజమందిరమువారికి, ప్రజలందరికీతెలిసినది).
ఆనందోత్సవాలతోరాజమందిరములోనివారందరూఉన్నారు.
అయోధ్యానగరవీధులుఇంద్రనగరముగావెలుగొందినది.
పండుగవాతావరణమేర్పడినది.
నగరమంతయుదీపాలతోవెలుగొందెను.
Scene End
Part 22 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
By: Mantri Pragada Markandeyulu, D.Litt.,
Email: mrkndyl@gmail.com
Mobile No. +91-9951038802
Hyderabad (Telangana State) Bharat (India)
WARNING AND CAUTION NOTE:
All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.
DISCLAIMER: This is to inform all concerned, that this Sri Ramayana Itihasa has been written in English, are meant for all age group people especially for children. This Ramayana Itihasa has a full story, script, dialogues and song lyrics. If people and children all-over-the-world read this Sri Ramayana Itihasa (English version), they will get enlightened and improve their life system. Most people of this generation (may be future generations) are not aware much about the Hindu Itihasa and Mythologies and Indian cultures.
By reading this Ramayana Itihasa, people will surely be in a position to understand the ethics of itihasa stories, which took place during the Tretayuga. By reading this Sri Ramayana itihasa stories, children will surely gain the knowledge. If people are interested in this Sri Ramayana scripts, scenes and episodes, please like share, comment. Please also do inform your known people and children to read this Sri Ramayana itihasa which are written in easy language, so that all age group people will read and understand well. Please encourage me with your good comments.
Please note that I have also written and published Telugu version of this Sri Ramayana Ithihasa. Those who would like to buy my Telugu version, you can type my full name in the Google or amazon.in or in Flipkart and can buy my books including Sri Ramayana (Telugu version too)
(This English version and Telugu version of Sri Ramayana, is most useful for making movies like part 1,2,3,4,5 and also could well be made as 1000 TV Series. Please contact +91-9951038802 Email: mrkndyl@gmail.com Hyderabad (Telangana State), BHARAT (INDIA)
Note: My apologies for any typographical errors, mistakes, or any content disorders in these story/scripts/scenes, for such things, please forgive me. However, I have taken utmost care to write and translated to English version as story, script and dialogues.
Read More : Part 21 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం