Part 20 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 20 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 20 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 20 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE 18

పరశురామునిగర్వబంగముశ్రీరామునివిజయము

పరశురామునకితెలిసినది. శ్రీరాముడుశివధనస్సునుసంధించివిరచినాడని. పరశురాముడు, రామునిదగ్గరకువచ్చినాడు. రాముడు, జనకుడు, దశరథుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు, తదితరులుమరియుపురోహితులు, పండితులు, మునులు,బ్రాహ్మణోత్తములు, ఆహ్వాన్నితులుమంచిపెళ్లిసందడిలోఉత్సాహంతోఉన్నారు, సంతోషముగాఉన్నారు. పరశురాముడువచ్చి, గర్జించి, అవమానపాలుఅవుతాడు.

INT సాయంతరం 4 గంటలు. రాజదర్బార్పెళ్లిహడావిడికోలాహలంసంతోషకరఉత్సవసలుపరశురాముడురాముడుజనకుడుదశరధుడువిశ్వామిత్రుడు, వశిష్ఠమహర్షి, యితరులు – Montages

పరశురాముడు:

రాముడెక్కడ, నాకుకనిపించును.

శివధనస్సునుసంధించివిరచినరాముడెక్కడ.

ఓహో! నీవారాముడవు.

నీపరాక్రమముఎంతటిదోతెలుసుకోవాలి.

నేనుఒకధనుస్సుతెచ్చితిని.

దీనినివైష్ణవధనుస్సుఅంటారు.

ఈ ధనస్సునునాతండ్రిగారినుంచినాకుప్రాప్తించినది.

దీనినిససందానముచేయుము.

నీబలము, శక్తిఏమిటోతెలుసుకొందుము.

ఈ పరశురాముడుండగావేరేరాముడుఉండకూడదు.

దశరథుడు:

పరశురామా! నీవంటిమహర్షికి ఈ మాటలుతగవు.

రాముడుపసిబాలుడు.

అమాయకుడు.

ఇప్పుడుసంబరములుజరుగుతున్నవి.

ఇదిసరియైనసమయముకాదు.

తమరుతక్షణమేఇచటినుండివెళ్ళవలయును.

ఈ శుభకార్యములుఆటంకములుచేయరాదనిమావిన్నపము.

పరశురాముడు:

దశరథమహారాజా! ఈ మాటలుతప్పించుకొనుటకుచెపుతున్నారు.

దశరథమహారాజు:

పరశురామా! రామునికిఏవిధమైనఅమంగళమువచ్చినామేముజీవించలేము.

పరశురాముడు:

నేవచ్చినపనిరామునిబలముఎంతనోతెలుసుకొనుటకు.

రామా! నీవుసూక్షత్రియుడవైతే ఈ వైష్నవధనుస్సుఎక్కుపెట్టిసంధింపుము

రాముడు:

పరశురామా! మమ్మలనుచిన్నచూపుతోకఠినమైనమాటలతోమాహృదయాలకుమనసునుగాయపరచుచుంటివి.

పరశురాముడు:

మాటలేలరామా! ముందుకురా! నీపరాక్రమమేమిటోచూపించుము.

నీశక్తిఏమిటోచూచెదను.

రాముడు:

నాశక్తినినీవుచూడవలెనంటివి.

నీవుబ్రాహ్మణుడవు.

నీప్రాణములనుతీయను.

నీకుసరియైనగుణపాఠముచెప్పెదను.

నీవుకోపముతోవిర్రవీగుచుంటివి.

పరశురాముడు:

మాటలేలనోయిబాలకా!

బాణముసంధింపుము.

లేనిచోక్షమాపణతెలియజేయుముఓడినట్లు.

రాముడు:

పరశురామా! నీచాపమును, శరమును, ఇటులిమ్ము.

నేనునాబాణమునుసందించెదను.

నాబాణముమాత్రమువృథాకారాదు.

పరశురాముడు:

కానిమ్ము. నీవృథామాటలేల.

నీవుమాకంటేపరాక్రమవంతుడవా?

నాకన్ననూబలవంతుడవా?

నాకన్ననూతపఃసంపన్నుడవా?

ముల్లోకములనుజయించితివా?

వృథాప్రయాసలెల.

ఇదిగోతీసుకుపోనుమునాచాపము, నాశరము. చూచెదనునీశక్తిబలమంత్రములేమిటో?

లేనిచోమమ్ముక్షమాపణకోరుకొమ్ము, నిన్నువదిలివెళ్లెదను.

రాముడు:

వెంటనే, చాపము, శరముతీసుకొన్నాడు. వెంటనేపరశురామునిశక్తినంతయురామునితోఐక్యమైనది.

పరశురాముడు:

(నిర్వీర్యుడుఅయినాడు, కోపమంలేదు)

తెలుసుకున్నాడుశ్రీరాముడుఅవతారపురుషుడని. రామా! క్షమింపుము. నేవచ్చినకార్యముఅయినది. శ్రీరాముడుండగా, ఈ భార్గవరాముడుఉండుటఅవసరములేదు. ఒకడేరాముడుండవలయును. అదియేశ్రీరాముడు. మన్నించుశ్రీరామా! నేనుమహేంద్రగిరికివెళ్లితపస్సుచేసుకొనెదను. (అందరికినమస్కరించి, క్షమించమనికోరి, అచటినుండివెళ్ళిపోతాడు.)

అయోధ్యకుచేరుకుంటారుఅందరు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, కొత్తకోడళ్లకుఎదురేగి, ఆహ్వానముపలికిమంగళకరంగాగృహదేవతలనుపూజించి, పెద్దలందరిదీవెనలుకోడళ్ళకుయిప్పించిఎన్నోభూదానాలుచేశారు.

(Scene End)

Part 20 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top