Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE  15

జనకమహారాజుగారిరాజదర్బారులో, శివధనస్సువిల్లుఎక్కుపెట్టుటఆహ్వానితులురాజకుమారులు, ఇతరులు.

INT సాయంతరం 4 గంటలు – రాజదర్బార్ – రాజకుమారులు – ఆహ్వానితులు – మునులు – బ్రాహ్మణోత్తములు – మహర్షులు, ముఖ్యపురఃప్రముఖులు – విశ్వామిత్రులవారు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, దశరథమహారాజు- వశిష్ఠమహర్షి – జనకమహారాజు – భటులు – సైనికులు – పరిచారికలు – సతానందరాజాపురోహితులు – మంత్రిసుమంతుడు – Montages

జనకమహారాజు:

మంత్రివర్యా! సుమంతా, భటులతోశివధనస్సుపెట్టెను ఈ రాజదర్బారుకితీసుకొనిరండి.

మంత్రిసుమంతుడు:

అటులనేమహారాజా!

భటులారా!

శివధనస్సుగలపెట్టెనుఇచటికితీసుకురండి.

శివధనస్సుగలపెట్టెచాలాబరువైనది.

అతిజాగ్రత్తగాతీసుకోనిరండి.

భటులు:

మీఆజ్ఞ, మంత్రిగారుఇపుడేఇచటికితెచ్చెదము.

(పెద్దపెట్టెనుతీసుకొనిరావడానికివెళతారుభటులు)

(శివధనస్సుతెచ్చేసీన్)

తాళ్లతోకట్టి, అనేకమందిభటులతోతెచ్చెదరు, శివధనస్సుపెట్టెను.

రాజదర్బారుకుఅందరిసమక్షంలో ఈ పెట్టెనుతెస్తారుభటులు.

సుమంతుడు (మంత్రి)

జనకమహారాజా! మీఆజ్ఞప్రకారముశివధనస్సుకలపెట్టెనుతెచ్చితిమి. తదుపరికార్యక్రమమునుమీరుతెలియజేయవలెయునుమహారాజా.

జనకమహారాజు:

ఆహ్వానితులారా, రాజకుమారులారామీకొకసందేశము.

నేనుపంపినఆహ్వానమునకువిచ్చేసినందులకుచాలాసంతోషము. అందరిమహర్షులకు, మునులకు, బ్రాహ్మణోత్తములకు, పురఃప్రముఖులకు, శ్రేయోభిలాషులకునాశతకోటిప్రణామములు.

రాజకుమారులారా! ఏ రాజకుమారుడైతే ఈ పెట్టెలోనున్నశివధనస్సువిల్లుఎక్కుపెట్టెదరో, అతనికినాకుమార్తెఅయినసీతనుఇచ్చివివాహముజరిపించెదను.

ఈ శివధనస్సుఎక్కుపెట్టుకార్యక్రమములోపాల్గొనవచ్చును.

మంత్త్రీసుమంతా! మీరు ఈ కార్యక్రమమునకుఒక్కొక్కయువరాజునుపిలువగలరు.

విశ్వామిత్రమహర్షి:

జనకమహారాజా, శివధనస్సుపూర్వచరిత్రనువివరించిన, ఇచటికివిచ్చేసినవారందరుసంతసింతురు.

ధనుర్బంగము

రామలక్ష్మణులనుమిథిలానగరానికితీసుకువస్తాడువిశ్వామిత్రమహర్షి.

జనకమహారాజుదగ్గరనున్నశివధనస్సునిచూడాలనిఅనుకుంటాడు.

అయితే, జనకుడు ఆ ధనుస్సుయొక్కచరిత్రవివరిస్తాడు, విశ్వామిత్రమహర్షికి, రామునకు.

ఇంకొకవిషయంకూడాచెబుతాడుజనకుడు.

“ఇప్పటివరకుదేవతలనుండిఎందరోవచ్చికనీసంధనుస్సునిఒకఅంగుళంకూడాఎత్తలేకపోయారు.

జనకమహారాజుఅంటాడు “ఎవరైతేవిల్లునిఎత్తిసంధిస్తారోవారికితనకూతురునిచ్చివివాహముచేస్తానంటాడు”

ఈ ధనుస్సుఎనిమిదిచక్రాలబండిపైఉన్నదీ.

బలిష్టమయిన, కండలుతిరిగినఅనేకవందలవేలమంది ఈ ధనుస్సుగలచక్రాలబండినితోసుకువస్తారు, జనకునిరాజదర్బారుకు.

జనకమహారాజు:

విశ్వామిత్రమహర్షి! కొన్నివిషయములుఇచటతెలియజేయగలను.

ఈ ధనుస్సుమామూలుశివధనస్సుకాదు.

మావంశపారంపర్యముగా, మాముత్తాతలకాలమునుండివచ్చుచున్నది.

సాక్షాత్తు “శంకరుడు” ప్రసాదించింది.

ఈ ధనుస్సువిశిష్టతలుమెండుగాఉన్నాయి.

నేనునూనాయుక్తవయసులో, నాశక్తిమేరకు ఈ ధనుస్సునిఎక్కుపెట్టుటకుప్రయత్నించితిని.

విఫలమైనాను.

కారణజన్ముడుమాత్రమే ఈ ధనస్సునుఎక్కుపెట్టగలడనిభావించి, ఈ కార్యక్రమమునుఏర్పాటుచేసితిని.

విశ్వామిత్రమహర్షి:

జనకమహారాజా! ఈ శివధనస్సువిశిష్టతఏమి?

అందరిఆహ్వానితులకుతెలియజేయగలరు.

జనకమహారాజు:

దైవికవాస్తుశిల్పివిశ్వకర్మనిర్మించినధనస్సులలో, శివధనస్సుఒకటి.

ఇదిమావంశపూర్వీకులురాజర్షియైనదేవరాతునికి, శివుడుఇచ్చాడు. అటుపిమ్మటమాదగ్గరకువచ్చినది.

ఈ ధనుస్సుశివునిదివ్యాయుధం.

ఈ ధనస్సుతోశివుడు, దక్షమహారాజుయజ్ఞాన్నిసర్వనాశనంచేసినాడు.

ఈ ధనుస్సుచివరికిదేవరాతుడికియజ్ఞఫలంగాబహుకరించారు.

దీనిని “పినాకము” అనిఅందురు.

ఈ శివధనస్సు “దధీచి”మహర్షిఎముకలతోతయారుచేయబడినది, అనివింటిమి. మాతండ్రిదేవరదకుబహుమతిగావచ్చినది.

ఈ శివధనస్సువిల్లునిఎక్కుపెట్టి, ధనుస్సునివివరించినవారికి, అందరిదేవతలశక్తులువస్తాయిఅనడంలోసందేహములేదు.

(Scene End)

Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 16 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top