Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE  13

మిథిలానగరప్రయాణము:

విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుమిథిలానగరముదరిదాపులకుచేరుట, జనకమహారాజునకుతెలియుట, మునివర్యులనుఆహ్వానించుట, స్వాగతించుట.

EXT మిథిలానగరప్రాంతముఉదయం 8 గంటలువిశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడుఅరణ్యము – Montages

జనకమహారాజు (మిథిలానగరరాజు)

యజ్ఞములుచేస్తుంటాడు.

మునులు, బ్రాహ్మణోత్తములు, పురోహితులు, పురప్రముఖులు,

వేదపండితులు, శ్రేయోభిలాషులుఉంటారురాజదర్బారులో.

భటులు:

మహారాజా! విశ్వామిత్రులవారు, మరియుఇరువురుయుక్తవయసుకలమునివర్యులునగరసమీపములోబసచేసిఉన్నారుమహారాజా.

మనమిథిలానగరమునకువచ్చున్నారనివింటిమిమహారాజా!

జనకమహారాజు:

విశ్వామిత్రమహర్షినినేనువెంటనేకలిసెదను. రాజమందిరమునకుఆహ్వానించి, మేముచేసేయజ్ఞయాగాలనుశుభప్రదంచేయమనికోరెదను.

మారాజపురోహితులు “సతానందుల” వారు, కలిసివెళ్ళెదము.

(జనకమహారాజు, విశ్వామిత్రమహర్షిబసచేసినప్రదేశానికివెళతారు)

జనకమహారాజు:

విశ్వామిత్రబ్రహ్మర్షీ,నమస్సుమాంజలులు.

మీరుఇచటబసచేనారనిఆత్రుతతోవచ్చినాను.

మీదర్శనభాగ్యమునాకుదైవకృపవలనకలిగినది.

విశ్వామిత్రమహర్షి:

మనోవాంఛసిద్ధిరస్తూ!

మాదీవెనలుమీకుఎల్లప్పుడూకలవు.

జనకమహారాజా, చాలాసంతోషము

మీమిథిలానగరమునకువచ్చి,

మీయజ్ఞయాగములనువీక్షించుటకుఅభిమతముకలిగినవి.

జనకమహారాజు:

విశ్వామిత్రమహర్షీ! మీరాకమిథిలానగరమునకుమరియుమారాజమందిరమునకు, బహువిశిష్టతకలదనినామనసుతోచుచున్నది.

మరి, మీతోఉన్నఇద్దరునవయువకులుఎవరుమహర్షీ?

విశ్వామిత్రమహర్షి:

వీరిరువురూఅయోధ్యానగరదశరథమహారాజులవారిపుత్రులు.

రాముడుఅందరికన్నాపెద్దతనయుడు.

కౌసల్యకుమారుడు.

లక్ష్మణుడుమూడవపుత్రుడు, సుమిత్రకుమారుడు.

జనకమహారాజు:

ఈయనశతానందుడు, మారాజపురోహితులు.

శతానందుడు (రాజాపురోహితుడు)

వందనములుబ్రహ్మర్షీ! రామలక్ష్మణకుమారులకుమాఆశీస్సులు, అభివాదములు.

విశ్వామిత్రమహర్షి:

జనకమహారాజా! మనముమిథిలానగరమునకుబయలుదేరేదము.

అచట, మీయజ్ఞయాగములు, ఇతరవేడుకలుచూసిఆనందించెదము, తన్మయత్నముచెందెదము. 

రామలక్ష్మణులుకూడాఅన్నివేడుకలు, చూసిఆనందించెదరు.

(మిథిలానగరమునకు, రాజమందిరమునకుఆతిధ్యముఇచ్చెదరు, జనకమహారాజుగారు)

(Scene End)

Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top