Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE  12

గౌతమమునిఆశ్రమముఇంద్రుడు, అహల్యనుమోహించుటఅహల్యకుశాపము.

విశ్వామిత్రుడు, రామలక్ష్మణులుమిథిలానగరమునకుబయలుదేరుటకొరకువెళ్తుండగా, మార్గమధ్యములోఒకఆశ్రమమునకుచేరిరి.ఆ ఆశ్రమముగౌతమమహర్షిది. అహల్య, గౌతమమహర్షిభార్య. చాలాఅందగత్తెఅహల్య.

EXT ఉదయం 10 గంటలు. గౌతమమహర్షిఇంద్రుని, అహల్యనుశపించుటశాపవిమోచనముశ్రీరామునిపాదస్పర్శతోఅహల్యకుశాపవిమోచనమునిర్మానుష్యమైనఆశ్రమము.

రాముడు:

విశ్వామిత్రమహర్షీ! ఈ ఆశ్రమముప్రశాంతముగానున్నది.

ఇచటఎవరుందురుమహర్షీ.

విశ్వామిత్రమహర్షి:

రామా! ఇదిగౌతమమహర్షిఆశ్రమము.

అహల్య, గౌతమమహర్షిభార్య.

వినుముఅహల్యగాథ.

రాముడు:

అటులనేతెలుపుముమహర్షీ!

విశ్వామిత్రుడు:

ఇటులవివరించెను(story flashback)

ఇంద్రుడు:

ఆహా! ఏమీ! ఎంతఅందముగాఉన్నదీ ఈ అహల్య. నామనసుతహతహలాడుతున్నది, ఈమెఅందమునుచూరగొందాలని.

గౌతమమహర్షి:

(తానుప్రతీరోజుతపములు, యాగములుచేయుటకొరకుతగినదర్భలను, కట్టెలనుచెచ్చుటకుఅడవికేగెను) (అడవిదారి)

అహల్య:

ఒంటరిగాతనఆశ్రమపనులుచేయుచున్నది.

ఇంద్రుడు:

(అహల్యనుమోహించాలనితలచెను)

నేనుగౌతమునిగాకామరూపముదాల్చిఅహల్యతోసరససల్లాపములాడెదను. అటుపిమ్మటమోహించెదను. (ఇంద్రుడు, గౌతమమహర్షిరూపముదాల్చెను)

అహల్య:

స్వామీ! మీరుఅడవినుండిత్వరగావచ్చితిరేమి.

గౌతమమహర్షి (రూపధారిఇంద్రుడు):

అవునుఅహల్యా! ఈ ఆశ్రమముదగ్గరలోనేయాగమునకుకావలసినవితెచ్చుకొంటిని.

అహల్య;

సరియైనసమయమైనది.

నేనుగ్రహించితినిమీమనసుని.

మీకళ్ళుకామోద్రేకమైఅగుపించుచున్నది.

విషయమేమిటోఅర్ధమగుచున్నది.

నేనుగ్రహించితిని, మీమనసులోనికోరిక.

గౌతమమహర్షి (రూపధారిఇంద్రుడు):

అవునుదేవీ! నామనసుఅదోలాఉన్నదీ.

నీతోపొందుకొరవలెననిఉన్నది.

అహల్య:

అటులనేస్వామీ! మీఇష్టమేనాఇష్టముస్వామీ!

గౌతమమహర్షి (రూపధారిఇంద్రుడు)

(కామాంధుడైప్రవర్తించి, తనమనసులోనికామవాంఛతీర్చుకుంటాడు)

ఇటురమ్ముఅహల్యా.

(కౌగిలించుకొందురు, మోహించుకొందురు)

కొద్దిసేపుఅయినపిమ్మట:

గౌతమమహర్షిఅరణ్యమునుండిదర్భలను, కట్టెలను, ఇతరసామాగ్రినితీసుకొనిఆశ్రమానికివస్తాడు.

తనరూపములోఉన్నఇంద్రుని, అహల్యనురాసక్రీడలనుఆడుతుండగా, గౌతమమహర్షిచూస్తాడు.

పట్టలేనంతకోపమువస్తుంది.

గౌతమరూపధారిఇంద్రుడు:

ఒక్కసారిగాఉలిక్కిపడతాడు.

ఇంద్రునిరూపముగామారుతాడు.

అహల్య:

బిత్తరపోతుంది.

తెల్లమొహంవేసిభయంతోవణికిపోతుంది.

గౌతమమహర్షి:

ఇంద్రా! నీనక్కజిత్తులవేషాలనుగ్రహించితిని, చూసితిని.

నీవునారూపంతో, నాభార్యనుమోహించితివి.

నీకామవాంఛకొరకునాభార్యఅహల్యనుచెరచితివి, మోహించితివి.

ఇదిక్షమించరానిద్రోహం.

నేనునాదివ్యశక్తితోగమనించితినినీచేష్టలన్నీ.

నీవుకామాంధుడివిగామారి, ఎవరుఆశ్రమంలోలేనపుడునాభార్యనుచెరచితివి.

ఇదేనాశాపము.

“నీవృషణాలు” కిందపడిపోవుగాక.

అహల్యనుకూడాశపిస్తాడు.

నీవు ఈ కామాంధునితోకలిసితప్పుచేసినావు.

నీవుమట్టిలోరాయిగామారి, గాలినిఆహారంగాతీసుకొనిబతుకు.

అహల్య:

స్వామీ! క్షమింపుము.

నేనుతెలియకచేసినపాపమునకుఇంతటిఘోరశిక్షయాస్వామీ.

ననుమన్నింపుము.

నాకుశాపవిమోచనంకలిగింపుముస్వామీ.

గౌతమమహర్షి:

దశరథకుమారుడుశ్రీరాముడు ఈ ఆశ్రమానికివచ్చినపుడు, తనపాదధూళితోనీవున్నరాతినితాకినప్పుడు, నీకుశాపవిముక్తికాగలదు.

అహల్య:

రాత్రిగామారిపోతుంది.

గౌతమమహర్షి:

హిమవత్పర్వతానికివెళ్లెదను.

అచటనేనేనుండును.

తపస్సుచేసికొందును.

(Flastback   story end)

శ్రీరాముడు:

రాతినితాకినవెంటనేఅహల్యగామారుతుంది.

గౌతమమహర్షి: (ఇచటికివచ్చెదరు)

విశ్వామిత్రమహర్షీ! శ్రీరామా, నేనుధనుడను. రామునిపాదస్పర్శతోనాభార్యఅహల్యకుశాపవిముక్తికలిగినది.

రాముడు:

ఇదిదైవకాలనిర్ణయముగౌతమమహర్షీ!

గౌతమమహర్షి! – అహల్య: (పాట/పద్యం)

అహల్యపాడినపద్యం:

ఓ దివ్యతేజోమయరామా

దశరధరాజపుణ్యతనయా

మానవజన్మనెత్తినదైవాంశసంభూతుడవునీవు

అస్త్రశస్త్ర,మంత్రమహితాజ్ఞానసంపన్నుడవునీవు

నీపాదస్పర్శతోపాపముతీరి

స స్వరూపముపొందిఅహల్యనైతిని

వసిష్టగురువులువిశ్వామిత్రులు

నీశక్తిధీయుక్తులుతెలిసి

లోకకళ్యాణానికికారకుడవునీవని

దుష్టశిక్షణచేసివెలుగొందుమనిరి

ఓరామ,శ్రీరామజయజయారామ //

మమ్ముఆశీర్వదించండిబ్రహ్మర్షివిశ్వామిత్రా

మావందనములురామునకు.

తపస్సుచేసుకొనుటకువెళ్ళెదము.

మముదీవించండి.

విశ్వామిత్రమహర్షి:

మనోవాంఛాఫలసిద్ధిరస్తూ.

ప్రశాంతముగాజీవించండి.

రాముడు:

అటులనేవెళ్లిరమ్ము, గౌతమమహర్షీ! అహల్యమాతాసంతోషముగనుండుము. ఇష్టకార్యార్థసిద్ధిరస్తూ, దైవబలముమీయందుఎల్లవేళలాఉండునుగౌతమమర్షీ!

(అందరునిష్క్రమించెదరు)

(Scene End)

Part 14 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 13 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top