Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 9

తాటకసంహారంరామలక్షణులకుఅభివందనములు

Ext ఉదయం 8 గంటలు.  రాముడుతాటాకినిచంపుట (యుద్ధము), విశ్వామిత్రుడుసంతోషించుట – రామలక్షణులనుప్రశంసించుట.  బాణాలయుద్ధం. Montages

విశ్వామిత్రమహర్షి:

రామలక్షణులారా, మనముగంగానదితీరముదాటినాము.

ఆశ్రమమువైపువచ్చినాము.

మరికొంతదూరమువెళ్ళవలయును.

రామలక్షణులు:

అటులనేస్వామి.

మిమ్మల్నిఅనుసరించెదము.

విశ్వామిత్రమహర్షి:

మనముఅడవిమార్గమునకొద్దిదూరంవెళ్ళవలయును.

రామలక్ష్మణులు:

మీఆజ్ఞప్రకారమేనడచుకొందుముగురువర్యా.

విశ్వామిత్రమహర్షి:

ఈ అడవిలోమారీచుడనురాక్షసుడుకలదు.

ఈ రాక్షసుడితల్లితాటకి.

ఈ తాటకి “సుందుని” భార్య.

తాటకి, మారీచులనుసంహరించవలయును.

జాగరూకతతోఉండవలేయును.

రామలక్ష్మణులు:

మీఆజ్ఞప్రకారముమేముతాటకి, మారీచులనుహతమార్చెదముగురువర్యా.

విశ్వామిత్రమహర్షి:

ఈ అడవిలోనిగోవులను, మునులను, బ్రాహ్మణులను, కాపాడుటకు, తాటకిని, మారీచునిసంహరింపుడు.

రామలక్షణులు:

(బాణాలయుద్ధం)

భీకరశబ్దములు

మంత్రాలయుద్ధం

హరాహొరియుద్ధం.

తాటకి, మారీచులసంహారం.

విశ్వామిత్రమహర్షి:

అభివందనలుమునివర్యులారా.

దుష్టరాక్షసులనుతక్షణమేహతమార్చవలెయును.

మీశక్తిబాణములనుసంధింపుము.

మీకుజయముకలుగుగాక.

రామలక్ష్మణులు:

“శబ్దభేరి” విద్యతోబాణములుసంధించి “తాటక” నిసంహరించెను.

(యుద్ధముభీకరముగాజరిగినది. మంత్రవిద్యలబాణాలు, శ్శబ్దభేరిబాణాలు, మరిఇతరమంత్రశక్తికల

బాణాలు ఈ భీకరయుద్ధములోరామలక్ష్మణులువాడినారు.)

ఇంద్రాదిదేవతలు:

బ్రహ్మర్షీ! “తాటక” వద్ద, సంతోషించదలచినది.

మాదొకవిన్నపముబ్రహ్మర్షివిశ్వామిత్రా.

భృశాస్యుని (మహారాజు) పుత్రులు.

వీరుసత్యపరాక్రమ, తపో, ధన, దీక్షా, సంపన్నులు.

ఈ పుత్రులుఅస్త్రరూపములోఉన్నవారు.

వారినిరామునికిసమర్పింపుము, అనికోరినారు.

విశ్వామిత్రమహర్షి:

అటులనేఇంద్రాదిదేవతలారా, మీఅభిమతముసమ్మతించవలసినదే.

మిక్కిలిసంతోషము.

రామా, ఈ బాణములుచాలాశక్తివంతములైనవి.

స్వీకరింపుము.

రాముడు:

అటులనేబ్రహ్మర్షీ!

ధన్యోస్మి.

ధన్యవాదములు.

తాటకవనము:

బ్రహ్మర్షివిశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, ఆ రాత్రికిబసచేసిరి “తాటకవనములో”.

నిశ్చింతగానిదురొందిరి.

(Scene End)

Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 10 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top