Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 6

విశ్వామిత్రమహర్షిరాకదశరథునికుమారులవివాహప్రతిపాదన

దశరథమహారాజు, తనముగ్గురిభార్యలతో (కౌసల్య, కైకేయి, సుమిత్ర) ముచ్చటించుచుండెను. ఆ సమయమున, తనకుమారులుయుక్తవయసువచ్చినదిఅనియు, తనకుమారులకువివాహముచేయవలెననిప్రస్తావనకువచ్చినది. బ్రహ్మర్షివిశ్వామిత్రులవారుఅదేసమయమునవచ్చుచుండెననివార్తవచ్చినది. అచటఉన్నదశరథమహారాజు, వశిస్టులవారు, తదితరపురోహితులు, మునులు, బ్రాహ్మణోత్తములువిశ్వామిత్రులవారికిఎదురెళ్లి, అతివినయంగానమస్కారములుచేసిరాజదర్బారుకుఆహ్వానించిరి. అనేకమర్యాదలుచేసినారు. అటుపిమ్మటవిశ్వామిత్రులవారుఅడిగితెలిసికొనినాడు “తమసామంతరాజులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్రాహ్మణోత్తములు, పురోహితులు, అందరూకుశలమేకదా” అని. మరియుదైవకార్యములు, యజ్ఞాలు, హోమాలు, యధావిధిగాసాగుతున్నవికదా, అనివిశ్వామిత్రులవారుఅడిగితెలుసుకున్నారు.

అప్పుడుదశరథమహారాజుఅనినారు – అందరూకుశలమేబ్రహ్మర్షీ. వశిస్టులవారినికూడామర్యాదపూర్వకంగాఅడిగినవారు, విశ్వామిత్రులవారు. “అంతాకుశలమేకదా” అని. పరామసించిరికూడా.

ఇంకనూవిశ్వామిత్రులవారుఇట్లనెను – “దశరథమహారాజా, వశిష్టులవారిఆశీస్సులు, దీవెనలుఉండగా, అంతాసవ్యముగానేజరుగును. కావునమీరునిశ్చింతగాఉండుము.

దశరథమహారాజుఅందులకుమిక్కలిసంతోషించి, ఇట్లనెను. “బ్రహ్మర్షివిశ్వామిత్రా, మీరాకమాకెంతోఆనందదాయకము, సంతోషకరము. మీరువచ్చినపనియేమి, తెలుపుముబ్రహ్మర్షీ.మీకోరికనెరవేర్చెదను”.

INT రాజమందిరము. దశరథమహారాజు, వశిష్ఠులు, మునులుబ్రాహ్మణోత్తములు, సభలోనివారందరు – Montages

దశరథమహారాజు:

కౌసల్యా! మనకుమారుడుశ్రీరామునికియుక్తవయసువచ్చినది.

కౌసల్య:

అవునుస్వామీ

పెళ్లీడువచ్చినదిశ్రీరామునకు

కైకేయి:

స్వామీ! నేనుకూడాఅనుకొంటిని.

సుమిత్ర:

స్వామీ! లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళనిగురించికూడాఆలోచించుచుంటిని.

మీతోసంప్రదించవలెననిఅనుకొంటినిస్వామీ!

దశరథమహారాజు:

అవును.

అన్నివిషయములువివరముగాచర్చించెదము.

వశిష్ఠమహర్షిగారిఆశీస్సులుతీసుకొందము.

ఆయనతోకూడామనకుమారులపెళ్లివిషయములుసంప్రదించెదము.

నిర్ణయముతగువిధంగాతీసుకొందుము.

రాజభటులు:

మహారాజా! విశ్వామిత్రులవారు, తమరినికలవడానికివేంచేస్తున్నారు.

దశరథమహారాజు:

నేనుమరియువశిష్ఠమహర్షివెళ్లి, విశ్వామిత్రమహర్షినిఆహ్వానిస్తాము.

(ఆహ్వానిస్తారు, స్వాగతంపలుకుతారు)

విశ్వామిత్రమహర్షి:

దశరథమహారాజా! కుశలమేకదా!

దశరథమహారాజు:

కుశలమేబ్రహ్మర్షీ.మీఆశీర్వాదబలంతోసుఖసంతోషాలతోఉన్నాము.

విశ్వామిత్రమహర్షి:

మీకుమారులుకుశలమేకదామహారాజా.

మీకుమారులకుయుక్తవయసువచ్చినదనిగమనించితిని.

దశరథమహారాజు:

అవునుభ్రహ్మర్షీ! అస్త్రశస్త్రవిద్యలువశిష్ఠమహర్షినేర్పించారు.

విశ్వామిత్రమహర్షి:

మీకుమారులకుమాదీవెనలు, ఆశీస్సులు.

వశిష్ఠమహర్షి:

నమస్కారములుబ్రహ్మర్షివిశ్వామిత్రా

మీరాక ఈ రాజమందిరమునకు, మరియుఅయోధ్యకుకూడాపావనదాయకమైనది.

విశ్వామిత్రమహర్షి:

మీసంతోషమేమాసంతోషము.

దైవనిర్ణయములుకొన్నిసార్లు, మహర్షులు, బ్రహ్మర్షులుకూడాశిరసావహింసాల్సిందేవసిష్ఠమహర్షీ!

కాలచక్రంలోమనమందరమూనిమిత్రామాత్రులమే.

మనముచేయుపనిమనముచేయవలె.

నారాకకుఒకముఖ్యకారణముకలదు.

మీరందరూసహకరించెదరనినామదితెలియజేయుచున్నదిదశరథమహారాజా!

దశరథమహారాజు:

అవునుబ్రహ్మర్షీ.

దైవనిర్ణయములు, కాలాన్మిర్ణయములుగొప్పవి.

కొన్నసార్లు, మహర్షులు, బ్రహ్మర్షులు, మానవమాత్రులందరుశిరసావహించాలిమునివర్యా.

కాలానికిఅతీతంగావెళ్లలేముమీరాకకోరికఏమైనాఉంటెసెలవీయండిబ్రహ్మర్షీ!

విశ్వామిత్రమహర్షి:

మహారాజా! వినుము.

నేనొకకార్యార్థమైవచ్చినాను.

మీసమ్మతముఈయగలరు.

మీఅంగీకారముతెలియజేయుము.

దశరథమహారాజు:

విశ్వామిత్రమహర్షి

తక్షణంతెలియజేయండిమీమనసులోనిమాట.

నేనునెరవేర్చెదను.

మీయందునాకుగలగౌరవముఅకుంఠితము.

మీపాదములు, అయోధ్యలోని, మరియు ఈ రాజమందిరములోనుఉండుటచాలాశక్తివంతమైనది, పావనముకూడా.

వషష్ఠమహర్షి:

మీమనసులోనిమాటతెలియజేయండిబ్రహ్మర్షీ!

విశ్వామిత్రమహర్షి:

అయితేవినండి.

నేనొకయాగముయజ్ఞముచేయదలచితిని.

అందులకుమీసహాయసహకారములుకావాలి.

దానికిమీరుసహకరించెదరనిఆశిస్తున్నాను.

నేనుచేయబోయేయజ్ఞముదైవకార్యముకొరకు, ప్రజలసుఖశాంతులకొరకు, రాజ్యములుసుభిక్షములుగాఉండుటకు, పాడిపంటలుసమృద్ధిగాఉండుటకు, జరుగనున్నది.

దశరథమహారాజు:

బ్రహ్మర్షీ! అటులనే.

మీయొక్కఅభిమతము, మనోగతముతెలియజేయండి.

నేనుతప్పకనెరవేర్చెదను.

రాజ్యసౌభాగ్యముకొరకు, అందరిసుఖశాంతులకు, పాడిపంటలకు, మీరుచేయుయజ్ఞయాగాలుమాకుతెలియనివికావు.,

మీమాటమేముశిరసావహిస్తాము.

వశిష్ఠమహర్షిమాగురువుగారుకూడాఉన్నారు. కావుననిస్సందేహముగామీమనోభావం, మీమనసులోనికోరికఏమిటోసెవులవీయండిబ్రమ్మర్షీ!

విశ్వామిత్రబ్రహ్మర్షి:

అయితేశ్రద్దగావినండి.

విన్నతరువాతమీసమ్మతముతెలియజేయండి.

(Scene End)

Part 08 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top