Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 5

బారసాల (నామకరణము)ఆనందోత్సవాలతోఅనేకఉత్సవములు,కౌసల్యపుత్రుడుశ్రీరాముడు. కైకేయిపుత్రుడుభరతుడు. సుమిత్రపుత్రులు (కవలపిల్లలు) లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు. దేవతలందరుఆశీర్వదించిరి. అయోధ్యలోనిప్రజలందరూఆనందోత్సవాలతోఅనేకఉత్సవములు, పూజలుచేసినారు. అనేకదేవనర్తకీమణులునాట్యములుచేసినారు. గంధర్వులుపాటలు, సంగీతములుపాడినారు. బ్రాహ్మణులకు, పురోహితులకుదశరథునిరాజ్యములోనిప్రతీపండితునికి, కవులకు, సాహితీవేత్తలకు, మునులకు, బంగారునాణెములు,బహుమతులుదశరథమహారాజుసంతోషముగాఇచ్చినారు. పండుగవాతావరణమునెలకొన్నది. ఋషులు, మహర్షులు, జనియించినపుత్రులకుదశరథమహారాజునకు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకుఆశీర్వాదములుఇచ్చిదీవించారు. యజ్ఞహోమాలుచేసినారు. అతిసంతోషముగాప్రజలందరూఉండినారు.

INT ఉదయం 11 గంటలురాజమందిరముపెద్దహాలుదర్బారుబారసాలఋషులు, మహర్షులు – Montages

బారసాల (నామకరణము)

(ఊయలలోనలుగురుబాలురనుఉంచుతారు – వేడుక.దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర

ఋషులు, వేదపండితులు, మహర్షులునామకరణంచేసినారు –

కౌసల్యకుమారునికిశ్రీరాముడిపేరు

కైకేయికుమారునికిభరతుడిపేరు

సుమిత్రపుత్రులకులక్ష్మణుడు, శత్రుజ్ఞుడు

అనినామకరణంచేసిరి.

దేవతలు:

దీవించిరి.

పూలవర్షంకురిపించిరి.

వశిష్ఠమహర్షి:

శుభమస్తు

పిల్లలనుఆశీర్వదిస్తాడు.

ఋషులు/మహర్షులు:

పిల్లలనుఆశీర్వదిస్తారు.

దశరథుడు:

మంత్రీ! సుమంతా, వచ్చినఅతిధులకు, వేదంపండితులకు, బ్రాహ్మణోత్తములకుఇచటఉన్నవారందరికీతగినవిధముగాధనబంగారములు, రత్నరాసులు, పట్టువస్త్రములుఇచ్చిసత్కరింపుము.

సుమంతుడు (మంత్రి):

మీఆజ్ఞప్రకారము, అందరినిగౌరవించిసత్కరించెదముమహారాజా.

(కొన్నిసంవత్సరములతరువాత)

దశరథునిరాజదర్బారుకళకళలాడింది.

శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుపెరిగి, కలిసిమెలిసిఉన్నారు.

శ్రీరామునకులక్షణుడుఅనినయెనలేనిప్రీతీ.

లక్షణుడు, శత్రుఘ్నుడుఎల్లప్పుడూశ్రీరామునివెంటనేఉండేవారు.

ఈ నలుగురు, విలువిద్యలునేర్చుకున్నారు.

దశరథమహారాజు, కౌసల్య, కైకేయి, సుమిత్రలుతమకుమారులనుచూస్తూమురిసిపోయేవారు.

యుక్తవససువచ్చిందనిఉప్పొంగిపోయేవారు.

వశిష్ఠమహర్షి:

దశరథమహారాజా, శ్రీరామ, లక్ష్మణ, భారతశత్రుఘ్నులుఅన్నివిద్యలునేర్చుకున్నారు.

దశరథమహారాజు:

సంతోషముమహర్షీ.

కుమారులుయుక్తవయసుకువచ్చారు.

మీఅండదండలున్నందువలనసంతోషముగాఉన్నది.

మీఆశీస్సులుఎల్లప్పుడూఉండాలనికోరుతున్నానుమహర్షీ!

వశిష్ఠమహర్షి:

మాఆశీస్సులుఅందరికీఉంటాయిరాజా.

మీకుమారులుదైవానుగ్రహముకలవారు.

కారణంజన్ములు.

ప్రతిదినమువారుదేదీప్యమానంగావెలుగొందుదురు, అనినామనసుచెబుతున్నదిమహారాజా!

మీరుఅదృష్టవంతులు.

(Scene End)

Part 07 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 06 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top