Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

సీతవనవాసమునకువచ్చుననుటకష్టాలగురించితెలియజేయుట:

సీతాదేవితననివాసమునరామునిపట్టాభిషేకముగురించిచేయవలసినపనులగురించిఆలోచిస్తూసంతోషముగాఉండెను.

రాముడుసీతనివాసమునకువచ్చెను. సీతరామునిముఖకవళికలు, చూసితనభర్తరామునకుఏమైనదోఅనిచింతించెనురాముడుదుఖ్ఖముగానున్నట్లుగమనించెను.

సీతాదేవికిఅనుమానమువచ్చినది.

రాముడుఒంటరిగారాడుకదాతననివాసమునకు.

మంత్రులు, పురోహితులు, పురఃప్రముఖులుకూడావచ్చెదరుకదా.

ఏమైనది ఈ వేళ.

తనరాముడుఒంటరిగాదిగాలుగావచ్చినాడేమి, అనిసందేహముసీతాదేవికివచ్చినది.

రాముడు, జరిగినసంగతులుఅన్నియుసీతాదేవికివివరించాడు.

కైకేయివరములుతనతండ్రినికోరుట, తనతండ్రికైకేయికివరములనుఇచ్చుట, తానుపదునాలుగేళ్ళువనవాసమునకేగుటవిషయములన్నియువివరించాడు.

రాముడుకొన్నివిషయములుసీతాదేవికిచెప్పినాడు.

అదిఏమనగా, భరతునిసమక్షంలో, నీవునన్నెన్నడుకొనియాడరాదు.

నీవుఊర్మిళ, శృతకీర్తులకన్నామించినమర్యాదలనుఅడుగరాదు.

భరతునికిరాజ్యపట్టాభిషేకముజరుగనున్నది.

అటుపిమ్మట, నేనుఅరణ్యవాసమునకువెళ్లెదను.

నాతల్లితండ్రులకుసేవలుచేయుచూతగినసహచర్యలుచేయుము, అనిసీతాదేవికివిన్నవించుకున్నాడురాముడు.

సీతాదేవికిమిక్కిలికోపమువచ్చినది.

నిగ్రహించుకున్నదితనకోపతాపాలను.

ఏమితమరిమాటలు?

అన్నిమాటలుచాలాచిన్నతనంగామాట్లాడుచుంటివి.

నీవు, అందరికుమారులలోపెద్దవాడివి.

నీకీ ఈ దుస్థితిఎందులకువచ్చినది?

నాకుబోధపడుటలేదు. రాజవంశములోపుట్టి, అన్నిసకలఅస్త్రశస్త్రవిద్యలునేర్చుకొని, వీరాధివీరుడవనిఅనిపించుకుని, ఈ సమయములోనీవుఅర్థరహిత, ఏమీచేతకానిరాజకుమారుడవనిఅనిపించుకొనుటకుసాహసించితివి, అనిసీతాదేవి, రామునితోఅనెను.

మనవంశమునకేఅప్రదిష్ఠలుతెచ్చిపెట్టునురామా, నీఅర్థరహితమాటలు.

చూడురామా, నాకుఅష్టైశ్వర్యాలు, సుఖాలు, రాజభోగాలువలదు.

నేనుపతిసేవచేసుకొనుటకు, పతితోసంసారముచేయుటకు, ఏ అరణ్యమునకైనావచ్చెదను. 

భర్తఎచటఉన్నను, నేనూఅచటనేఉండేదని. చెట్టుక్రిందనైననుఉండెదననిసీతాదేవిరామునినిక్కచ్చిగాతెలియజేసెను.

నేనునూవనవాసమునకేగెదను.

నీఅడుగుజాడలలోఉండెదను.

కష్టమోసుఖమోనేనునీవెంటనేఉండెదనురామా.

నాకురక్షగానీవున్ననాకుభయమేలరామా.

నాకుతెలియునునీశక్తిసామర్ధ్యములు.

నీపరాక్రమములునేనువినియుంటిని.

నాకుఎటువంటిభయములేదు.

నాకు ఈ రాజమందిరములోభోగభాగ్యాలుఏమీవలదు.

నేనునూఫలములు, కందమూలములనుతినిజీవించిఉండగలను.

కావున, నేనునూనీవెంటఅడవులకివచ్చెదను.

మీకుతెలియునుకదా, సనాతనధర్మములోభర్తతోభార్యకూడాఎచటనైననూఉండవలసినదని.

రామునివీడినేనుఒకనిముషమైననుఉండలేను.

నీతోవనవాసములోఉంటెపదునాలుగుసంవత్సరములు, పదునాలుగుగంటలుగాభావింతును.

నీవులేనిజీవితమునాకేల.

నాకుస్వర్గములువద్దు, ధనధాన్యములువద్దు. వజ్రవైఢూర్యాలుఅసలెవద్దు, అంతకన్నానాకు ఈ అయోధ్యరాజ్యమేవద్దు.

రాముడుఎచటఉంటెసీతఅచటనేహాయిగా, మనశాంతిగా, ప్రశాంతంగాఉండును, రామా.

రాముడుఅన్నివిషయములువిని, విధముగాసీతతోచెప్పెను.

సీతా! చూడుము.

అరణ్యముఅన్నతెలుసుకొనుము, క్రూరమృగములుండును.

కాలినడకనవెళ్ళినచో, అనేకముళ్ళుగుచ్చుకొనును, చెట్లక్రిందనిదురపోవలయును, పాములువచ్చును, భీకరవర్షములలోనివసించవలెను, కానరానిచీకటిగాఉండును, తినుటకుకావలసినపళ్ళుపదార్ధములుదొరకవు.

కొన్నిరోజులుఉపవాసములుండవలెను. 

జీవితముభయముగాఉండును, భీకరరాక్షసులుకూడాతమనిభయాబ్రాంతులనుచేయగలవు.

To be Continue….

Part 25 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 24 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top