Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE  17

శ్రీసీతారాములకళ్యాణం

మిథిలానగరంచేరుకున్నదశరథుడుఋషులతో, బంధువులతోకలిసిజనకమహారాజున్నప్రదేశానికివెళ్లి, ఆయనకువసిష్ఠుడినిచూపించాడు. జనకమహారాజా! వసిష్ఠుడుఇక్ష్వాకువంశానికికులగురువు. తమకుచెప్పవలసినవిషయములన్నియువశిష్ఠమహర్షిచెప్తాడని, జనకమహారాజుతెలియజేస్తాడు. కన్యనుఇచ్చిపుచ్చుకొనేటప్పుడు, అధమపక్షంమూడుతరాలవంశజ్ఞ్యానంప్రధానంగాతెలుసుకోవలసిఉంటుంది. ఇదిసాంప్రదాయబద్ధంగావచ్చేఆచారం. కావున, తదనుగుణంగానే, వశిష్ఠమహర్షిసూర్యవంశక్రమాన్నివివరించాడుజనకమహారాజుకి. అటులనేజనకమహారాజుతనవంశక్రమాన్నివినిపించాడు. శ్రీరామలక్ష్మణులకుతనఇద్దరుకూతుళ్లు, అనగాసీత – ఊర్మిళలనుపూర్తిప్రీతితో, దశరథుడిఆజ్ఞప్రకారంవివాహంజరిపిస్తాననిఅంటాడు. శ్రీరామునికిసీతను, లక్ష్మణుడికిఊర్మిళనుఇచ్చిపెళ్లిచేస్తామనిజనకమహారాజుఅంటాడు.

ఇంకను, ఈ విధంగాతెలియజేస్తాడు – జనకమహారాజుతమ్ముడైన “కుశధ్వజుడి” ఇరువురుపుత్రికలను, అనగా “మాండవి” నిభరతునకు, “శ్రుతకీర్తి” నిశత్రుఘ్నుడికిఇచ్చివివాహముచేయదలచితిరి. ఈ వివాహములువిశ్వామిత్రులవారుతెలియజేయగా, జనకుడుఅంగీకరించాడు.

దశరథమహారాజుయజ్ఞభూమికిచేరుట:

దశరథుడుచక్కటిఆభరాణాలనుధరించి, కంకణంకట్టుకొని, రామచంద్రమూర్తిమంచిముహూర్తంలోతమ్ములతోఅనగాలక్ష్మణ, భరత, శత్రుఘ్నులుకలిసివచ్చెను.

వసిష్ఠుడు – ఇతరమునీద్రులుముందుండితమవెంటవస్తూంటే, ఉయజ్ఞబంహోమి (అనగాసమీపంలోపెళ్లిజరిపిoచేందుకైఏర్పాటుచేసినఉత్సవశాలఅనిఅర్ధం) కిప్రవేశించారు.

వసిష్ఠుడితోజనకుడు, త్రిలోకాభిరాముడైనరామచంద్రమూర్తికిఅతిత్వరగా – సంతోషంగావివాహసంబంధమైనకార్యాలన్నీజరిపించమనిఅన్నాడు. వసిష్ఠుడు, తనకుసహాయంగావిశ్వామిత్రుడు, సతానందుడు (రాజాపురోహితుడు) తోడుండగావివాహసంబంధమైనకార్యక్రమంచేపట్టాడు.

చలువపందిరిలోశాస్త్రప్రకారంవేదినితీర్చి, పూలతో – పరిమళద్రవ్యాలతోదానినిఅలంకరించి, మెరుస్తున్నబంగారుపాలికలతో- మొలకెత్తినసుఖకరమైనఅడుగులేనిపాత్రలతో – జిగుళ్ళుగలమూకుళ్ళతో – ధూపమున్నధూపపాత్రలతో – స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యంపేలాలతోనిండినస్వచ్ఛపాత్రలతో – పచ్చనిఅక్షoతలతొవేదినినింపాడువసిష్ఠుడు. మంత్రాలుపాటిస్తూపరిశుద్ధమైనదర్భలనుపరిచి, శాస్త్రోతంగావేడిలోఅగ్నినిఉంచి, వశిష్ఠమహర్షిహోమంచేసినాడు.

…….

పెళ్లిమంత్రాలకుఅర్థం

పెళ్లిఅర్థాలపైప్రత్యేకకథనం:

అంకురార్పణం

కన్యావరణం

కన్యాదానం- విధి

యోక్త్రధారణం

జీలకర్ర, బెల్లం

మంగళసూత్రధారణ

పాణిగ్రహణము

తలంబ్రాలు

కొత్తబంధాలు, పరిచయాలు

ఆత్మలఅనుసంధానం

పెళ్లిమంత్రాలకుఅర్థంపరమార్థం:

పెళ్లి, దాంపత్యబంధంఅంటేఏంటోతెలుసా? పెళ్లిసమయంలోఉచ్చరించేమంత్రాలశక్తి, వాటివిలువతెలిసినవాళ్ళు, దైవత్వానికివిలువనిచ్చినవారుఅవుతారు.

పెళ్లిమంత్రాలకుఅర్థం పరమార్థం:

అంకురార్పణం, కన్యావరణం, కన్యాదానం- విధి. యోక్త్రధారణం, జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, పాణిగ్రహణము, తలంబ్రాలు, కొత్తబంధాలు, పరిచయాలు, ఆత్మలఅనుసంధానం.

పెళ్లంటే… తప్పెట్లు, తాళాలు, మూడుముళ్లు, ఏడడుగులు. అంతేనా? పెళ్లంటే. రెండుమనసులకలయిక, నూరేళ్లసాన్నిహిత్యం.పెళ్లంటే… ప్రమాణాలు, వాటికికట్టుబడిఉండటంప్రమాణాలకుకట్టుబడిఉంటే ఆ సంసారంస్వర్గం. ప్రమాణాలనుఅతిక్రమిస్తే ఆ సంసారంనరకం. మానవజీవితంలోఅతిముఖ్యమైనఘట్టంవివాహం. ఆ సందర్భంలోవధూవరులతోపలికించేప్రామాణికమంత్రాలు…

వాటిఅర్థాలపైప్రత్యేకకథనం:

జీవితంలోఒకరితోఒకరినిఎక్కువకాలంకలిపిఉంచేదిభార్యాభర్తలబంధం. ఆ బంధంపటిష్టంగాఉండటానికిపెద్దలుకొన్నిమంత్రాలనునిర్దేశించారు. వాటినేలౌకికంగాపెళ్లినాటిప్రమాణాలనిచెబుతారు. ఆప్రమాణాలనుత్రికరణశుద్ధిగాఆచరించినదంపతులసంసారంమూడుపువ్వులు, ఆరుకాయలుగావర్థిల్లుతుంది.
ఆ బంధంనిండునూరేళ్లుపవిత్రంగా, పచ్చగాఉంటుంది.
వైవాహికజీవితానికిమూలం…

వివాహంఅంటేస్వార్థజీవితంకాదని, జీవితాన్నిఆనందంగాగడపడమనిమహర్షులుచెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘికజీవితాన్నిబాధ్యతగాగడుపుతూఒకరితోఒకరుసఖ్యంగా, చనువుగా, ప్రేమగాఉండటమేదీనిమూలమనిపెద్దలువివాహాన్నినిర్వచించారు.సంప్రదాయవివాహాలలోముఖ్యంగాతొమ్మిదిఅంశాలుఉంటాయి. అవిసమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్రదర్శనం.

పెళ్లితంతులోఅత్యంతప్రధానమైన ‘సమావర్తనం’ అంటేతిరిగిరావటంఅనిఅర్థం. గురుకులంలోవిద్యపూర్తయ్యాక, ‘చరితంబ్రహ్మచర్యోహం’ అనేశ్లోకాన్నిగురువులఅనుజ్ఞకోసంపఠించి, గురువుఅనుజ్ఞతోగృహస్థాశ్రమంస్వీకరించడానికిసిద్ధపడడం. వివాహంచేసుకున్నాక, గురువుకుఇచ్చినమాటనుఅతిక్రమించకూడదనిధర్మశాస్త్రంచెబుతోంది.గృహస్థధర్మాన్నిస్వీకరించబోయేసమయంలో…

రాత్రిసమయంలోస్నానంచేయనువస్త్రరహితంగాస్నానంచేయనువర్షంలోతడవనుచెట్లుఎక్కనునూతులలోకిదిగనునదినిచేతులతోఈదుతూదాటనుప్రాణసంశయంఏర్పడేసన్నివేశాలోకిఉద్దేశపూర్వకంగాప్రవేశించను… అనిపలికిస్తారు.


అంకురార్పణం

వివాహానికిముందేకన్యాదాత ఈ కార్యక్రమంనిర్వర్తిస్తాడు. పంచపాలికలలోపుట్టమన్నుపోసినవధాన్యాలనుపాలతోతడిపిమంత్రయుక్తంగావేసిపూజిస్తారు. ఇందులోనిపరమార్థం… ”కొత్తగాపెళ్లిచేసుకుంటున్నదంపతులారా! భూమిలోవిత్తనాలనువేస్తేపంటవస్తోంది. కాబట్టినేలతల్లినినమ్మండి, పంటసంతానాన్నిపొందండి” అనిధర్మసింధుచెబుతోంది.

కన్యావరణం

కన్యనువరించటానికిరావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాలనడుమవధువుఇంటికివచ్చినవరుడిని, వధువుతండ్రిగౌరవంగాఆహ్వానించిమధుపర్కంఇస్తాడు.

మధుపర్కంమధుపర్కమంటే ‘తీయనిపానీయం’ అనిఅర్థం. వరుడికి… తేనె, పెరుగు, బెల్లంకలిపినమధురపదార్థంతినిపించాక, మధుపర్కవస్త్రాలనుఇస్తారు.

ఎదుర్కోలుసన్నాహంఇరుపక్షాలవారుశుభలేఖలుచదివి, ఒకరికొకరుఇచ్చుకుని, పానకంఅందచేస్తారు.

కన్యాదానంవిధి:

వధువుతండ్రి, తనకుమార్తెనుమరోపురుషుడికికట్టబెట్టడమేకన్యాదానం. కన్యాదానంచేసేటప్పుడువల్లించేమంత్రాలు. అష్టాదశవర్ణాత్వియకంకాన్యపుత్రవత్పాలితామయాఇదానిలతపదాస్వామిదత్తాంస్నేహేనపాలయం ‘కుమారుడితోసమానంగాపెంచుకొన్న ఈ కన్యనునీకుఇస్తున్నాను. నీవుప్రేమాభిమానాలతోకాపాడుకో’ ‘శ్రీలక్ష్మీనారాయణస్వరూపుడైనవరునికిఇదిగోనీళ్లు. అంటూవరుడిపాదాలుకడుగుతారు.

‘పితృదేవతలుతరించడానికి ఈ కన్యనునీకుదానంచేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలునేనుచేస్తున్న ఈ దానానికిసాక్షులుగాఉందురుగాక’ ‘అందంగాఅలంకరించినసాధుశీలవతిఅయిన ఈ కన్యనుధర్మకామార్థసిద్ధికోసంప్రయత్నంచేస్తున్న ఈ సాధుశీలుడైనబుద్ధిమంతునికిదానంగాఇస్తున్నాను’ ‘ధర్మబద్ధంగాసంతానంపొందడానికి, ధర్మకార్యాలునిర్వహించడానికి ఈ కన్యనుఇస్తున్నాను’వధువుతండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. అప్పుడువరుడు ‘పృణేమహే’ (వరిస్తున్నాను) అంటాడు.

ఆ తరువాతవధువుతండ్రివరునితో,”నేత్రాయపౌత్రపుత్రాలక్ష్మీంకన్యాంనామ్నీం, ధర్మేచఅర్థేచకామేచత్వయైషానాతిచరితవ్య, ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూలక్ష్మీస్వరూపిణిఅయిన ఈ కన్యనుఅతిక్రమించనివాడవైఉండుఅనిపలికినవధువుతండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అనివరుడుమూడుసార్లువాగ్దానంచేస్తాడు. ఇదివేదోక్తమంత్రార్థం. ఆ మాటకుఅంతమహత్తుఉంది. అలాఅన్నతరవాతేవరుడిపాదాలనుకడిగి, కన్యాదానంచేస్తారు.

యోక్త్రధారణం:

యోక్త్రంఅంటేదర్భలతోఅల్లినతాడు. వివాహసమయంలోవరుడుదీనినివధువునడుముచుట్టూకట్టిముడివేస్తాడు. ఈసమయంలోవరుడు. ఆశాసానాసౌమనవప్రజాంసౌభాగయంతనుమగ్నే, రనూరతాభూత్వాసన్నహ్యేసుకృతాయకమ్” అంటాడు.ఉత్తమమైనమనస్సును, యోగ్యమైనసంతానాన్ని, అధికమైనసౌభాగ్యాన్ని, సుందరమైనతనువునుధరించి, అగ్నికార్యాలలోనాకుసహచారిణివైఉండు. ఈ జీవితయజ్ఞమనేమంగళకార్యాచరణంనిమిత్తమైవధువునడుముకుదర్భలతోఅల్లినతాటినికడుతున్నాను. అనేది ఈ మంత్రార్థం.

జీలకర్ర, బెల్లం:

వధూవరులు… జీలకర్ర, బెల్లంకలిపినమెత్తనిముద్దనుశిరస్సుభాగంలో, బ్రహ్మరంధ్రంపైనఉంచుతారు. ఒకరిపట్లఒకరికిఅనురాగంకలగడానికి, భిన్నరుచులైనఇద్దరూఏకంకావడానికి, పరస్పరజీవశక్తులఆకర్షణకుతోడ్పడేలామనసుసంకల్పించటందీనిఅంతరార్థం. ఈ సమయంలో ”ఆభ్రాతృఘ్నీంవరుణఆపతిఘ్నీంబృహస్పతేలక్ష్యంతాచుస్యైసవితుస్సః” వరుణుడు, సోదరులనువృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెనుభర్తవృద్ధికలదిగాచేయుగాక. సూర్యుడు, ఈమెనుపుత్రసంతానంకలదానిగాచేయుగాక” అనిఅర్థం. ఇదేఅసలైనసుముహూర్తం.

మంగళసూత్రధారణ:


(తాళి… తాటిఆకులనుగుండ్రంగాచుట్టి, పసుపురాసి, పసుపుతాడుకడతారు. దానినితాళిబొట్టుఅంటారు. తాళవృక్షంనుంచివచ్చింది). వరుడువధువుమెడలోమంగళసూత్రాన్నిముడివేస్తూ ఈ కిందిమంత్రాన్నిపఠించాలి.మాంగల్యతంతునానేనమమజీవనహేతునాకంఠేబధ్నామిసుభగేత్వంజీవశరదాశ్శతంనాజీవానికిహేతువైన ఈ సూత్రాన్నినీకంఠానమాంగల్యబద్ధంచేస్తున్నాను. నీవునూరుసంవత్సరాలుజీవించు… అనిదీనిఅర్థం.

పాణిగ్రహణము

ధృవంతేరాజావరుణోధృవందేవోబృహస్పతిఃధృవంతఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రంధారయతాంధృవం॥చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు). వీరుముగ్గురినుంచిబతిమాలి, వధువునుతీసుకువస్తాడటవరుడు. అంటేత్రికరణశుద్ధిగాకాపురంబావుంటుందిఅనిఅర్థం. (కన్యపుట్టగానేకొంతకాలంచంద్రుడు, కొంతకాలంగంధర్వుడు, కొంతకాలంఅగ్నికాపాడతారట. ఆ తరువాతవారిముగ్గురినిఅడిగివరుడువధువునుతీసుకువస్తాడట). ‘సోముడునిన్నుగంధర్వుడికిచ్చాడు, గంధర్వుడుఅగ్నికిచ్చాడు, నేనునిన్నుకాపాడవలసిననాలుగవవాడను’ అనిఅభిమంత్రించిపెళ్లికూతురుచేయిపట్టుకొంటాడు. ఇదేపాణిగ్రహణం.

తలంబ్రాలు

దీనినేఅక్షతారోహణంగాచెబుతారు. అక్షతలుఅంటేనాశంలేనివి. వీరిజీవితంకూడానాశనరహితంగాఉంటుందనిచెప్పడంకోసమే ఈ తంతు. ఇందులోముందుగా. ఒకరితరవాతఒకరుకొన్నిమంత్రాలుఉచ్చరించాకవేడుకప్రారంభంఅవుతుంది. సంతానం, యజ్ఞాదికర్మలు, సంపదలు, పశుసంపదలుకలగాలనిభార్యాభర్తలువాంఛిస్తారు.సప్తపది

ఏడడుగులునడిస్తేసంబంధందృఢపడుతుందట. ఈ ఏడడుగులుఏడేడుజన్మలఅనుబంధాన్నిస్తుంది. వరుడువధువునిచేయిపట్టుకొనిఅగ్నిహోత్రానికిదక్షిణంగాకుడికాలుముందుకిపెడుతూ, ఏడుమంత్రాలుచెబుతాడు. ఇదేసప్తపది. ఇందులోవరుడువధువునిఏడుకోరికలుకోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషులఅనుగ్రహంకలగాలనిఒక్కోఅడుగూవేస్తూచదువుతారు. ఈ మంత్రాలనుత్రికరణశుద్ధిగావల్లిస్తూ, అందులోనిపరమార్థాన్నిఅర్థంచేసుకోవాలని, పెళ్లినాడుచేసేప్రమాణాలనుఅతిక్రమించకూడదని, వీటికోసంఎన్నికష్టాలనైనాఎదుర్కోవడానికిసిద్ధంగాఉండాలనిమహర్షులుచెప్పారు. ప్రమాణాలనునిలబెట్టుకున్ననాడువివాహవ్యవస్థపటిష్టంగాఉంటుందనేపెద్దలవాక్కుఆచరణీయం.

కొత్తబంధాలు, పరిచయాలు:

మానవజీవితంలోనిఅన్నిసంస్కారాలలోకీఅతిముఖ్యమైనదివివాహం. దీనితోరెండుజీవితాలబంధంముడిపడిఉంటుంది. మూడుముళ్లబంధంతోవివాహజీవితంకొనసాగుతుంది. వివాహంలోఅతిముఖ్యమైనఘట్టాలుస్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీదర్శనం. ఈ కార్యక్రమాలుపురోహితులవేదమంత్రాలమధ్య, బంధుమిత్రులశుభాశీస్సులమధ్యవైభవోపేతంగాజరుగుతుంది. వివాహంతోఇరువర్గాలబంధువులమధ్యకొత్తపరిచయాలు, కొత్తబంధాలు, అనుబంధాలుకలుగుతాయి.

ఆత్మలఅనుసంధానం:

మానవుడు… కడుపులోఉన్నప్పటినుంచి, తనువుచాలించేవరకుమొత్తం 16 కర్మలుఉంటాయి. వాటిల్లోవివాహంఅతిప్రధానమైనది, స్త్రీపురుషులుకలిసిధర్మార్థకామమోక్షాలనుసాధించుకోవడమేవివాహపరమార్థం.జీవితభాగస్వామ్యవ్యవస్థనుంచిరెండుఆత్మలుగాఏకమవ్వడమేవైవాహికజీవితం. పెళ్లితోస్త్రీపురుషులఅనుబంధానికినైతికతఏర్పడుతుంది. లౌకికంగాఏర్పడేఅన్నిఅనుబంధాలలోకివివాహబంధంఅతిముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లివెనుకఉన్నసృష్టిరహస్యం, పెళ్లిపేరుతోజరిగేమంత్రోచ్చారణలుఅన్నీకలిసిదంపతులనుసృష్టికారకులుగానిలబెడుతున్నాయి.

అన్నివిదాలైనఅలంకారాలతోప్రకాశిస్తున్నసీతను, అగ్నికిఎదురుఆశ్రీరామచంద్రమర్తికిఅభిముఖంగా, నిలువబెట్టి, జనకమహారాజుశ్రీరామచంద్రమూర్తితోఇలాఅన్నాడు.

“కౌసల్యకుమారా, ఈ సీతనాకూతురు. నీసహధర్మచారిణి.

ఈమెనుపాణిగ్రహణంచేసికొనుము.

ఇంతలో, దేవతలు, ఋషులుమేలు-మేలని, భళీఅనిస్లాఘించారు. దేవతలందరుపూలవానకురిపించారు.

అటుపిమ్మటలక్షణుడివైపుచూసి, “లక్ష్మణాఇటురా, దానంగాఊర్మిళనుswwkarinchu, ప్రీతిపూర్వకంగాయిస్తున్నాను.ఈమెచేతినిప్రేమతోగ్రహించు” అనికోరినాడు.

“భరతుడి” నిమాండవిచేతిని, “శత్రుఘ్నుడి” నిశ్రుతకీర్తిచేతినిగ్రహించమనిప్రేమతోపలికినాడుజనకమహారాజు.

మంగళవాద్యాలుమోగుతుంటే, రామలక్ష్మణ, భారత, శత్రుఘ్నులుఅగ్నికిమూడుసార్లుప్రదక్షణంచేయడంతోపెళ్లితంతుముగిసింది. తమభార్యలతోదశరధకుమారులువిడిదిఇళ్లకువెళ్లడంతోవారివెంటదశరధుడు, వశిష్ఠమహర్షి, విశ్వామిత్రులవారు, మరియురాజపురోహితులు, మునీశ్వరులతో, బంధువులతోవిడిదికివెళ్ళినారు.

(Scene End)

Part 19 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top