Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE  16

రాజదర్బార్శివధనస్సుసందించడము

ఒక్కొక్కరాకుమారునిపిలిచిశివధనస్సునిఎక్కుపెట్టి, తీగలాగివిల్లునిసందించమంటారు. అందరూ, అనగాకింపురుష, నాగ, యక్ష, రాక్షసులుసహాసమస్తదేవతాగణాలకుధనుస్సుఎక్కుపెట్టడం, సంధించడంసాధ్యపడలేదు.

INT. మధ్యాన్నాము 3 గంటలురాజాసభాప్రాగణముదర్బారుశివధనస్సుకార్యక్రమముఅందరుఆహ్వానితులు – Montages

(Action Scene)

శివధనస్సుగలపెట్టెనుకూడాకొద్దిరాకుమారులు, ఇతరులుతెరవలేకపోయారు. అనేకమందినవ్వుకున్నారు.ఇంతలో–

(రావణాసురుడికి ఈ శివధనస్సు, సీతవివాహవిషయంతెలిసింది. తానూశివభక్తుడనని, ఈ శివధనస్సుతనకేచెందాలని, ఈ కార్యక్రమములోతానూపాల్గొనివిల్లునిఎక్కుపెట్టి, సంధించి, సీతనుపెళ్ళియాడగలననిభావించి, పిలవనిపేరంటానికివచ్చాడురావణాసురుడు.)

జనకమహారాజు:

ఎవరుతమరు

రాక్షసావతారముగానున్నది

ఏ రాక్షసరాజుమీరు

ఎచటనుండివచ్చితిరి

తమరినామధేయమేమి?

రావణాసురుడు:

హ, హ, హా.

సరిఅయినసమయమునకువచ్చితిని.

నేననుకున్నదిసాదించవలెను

నానామధేయములంకాధిపతిరావణాసురుడను.

నేనుశివభక్తుండను, రావణుండను

శివధనస్సునిఎక్కుపెట్టిసాదించగలను.

తదుపరిసీతనుపరిణయమాడగలను.

లంకారాజ్యమునకుతీసుకువెళ్ళెదము.

ఇచటివిషయములువింటిమి, వచ్చితిమి,

ఈ ధనస్సును, సీతనుచేపట్టేదము.

జనకమహారాజు:

లంకాధిపతిరావణరాజామేముమిముపిలువలేదు.

ఏలవచ్చితిరి

రావణాసురుడు:

హ, హ, హ …..రాక్షసులకుపిలుపులేల?

చెప్పియుంటిమికదా. రాక్షసులకుపిలుపులవసరములేదని.

అదియునునేనుశివభక్తుడను.

మాశక్తిని, బలమునిరూపించెదము.

శివధనస్సునిసందించెదము.

సీతనుపరిణయమాడెదము.

మాలంకారాజ్యమునకుతీసుకువెళ్ళెదము

జనకమహారాజు:

ఇదియేమిబలప్రదర్శనము.

ఆహ్వానములేనిదేతమరువచ్చినారు.

అయినను, ఇచటికిఆహ్వానములేనిదేవేంచేసినారు.

కావున, చివరివరకువేచియుండవలయును.

అటుపిమ్మటమీగురించిఆలోచించెదము.

రావణాసురుడు:

ఏమీ? లంకాధిపతిరావణాసురుడను, శివభకుండను, చివరివరకువేచియుండుటయా?

ఆహా! నేనుపరమశివభక్తుండనే.

ఏమి ఈ గతి?

నేనుఋషులను, మునులనిగడగడలాడించితిని.

నవగ్రములనుజయించితిని.

దేవతలనుఓడించితిని.

ఇంద్రునిఓడించితిని, ఇంద్రునిరాజ్యమునికైవసముచేసుకొంటిని.

ఇంకనూముల్లోకములనుజయించనిశ్చయించినాను.

నాశక్తిసామర్ధ్యములుమీకుతెలియవు.

ఈ శివధనస్సునిసునాయాసముగాఎత్తెదము, విల్లుఎక్కుపెట్టెదము, మాలంకకుతీసుకొనివెళ్ళెదము.

సీతనుకూడాపరిణయమాడెదము, మాలాంకారాజ్యమునకుతీసుకొనివెళ్లెదను.

ఈ విషయములోనాకుసహకరించెదరు.

విశ్వామిత్రమహర్షి:

జనకమహారాజా! ఈ లంకాధిపతిరావణాసురుడు, శివధనస్సునిసాధించుటకుకుతూహముచెబుతున్నాడు.

కావునతక్షణమేరావణరాక్షసుడకుఒకపరిసెలవీయము.

జనకమహారాజు:

అటులనేవిశ్వామిత్రమహర్షీ!

మీయందుగలగురుభక్తిభావముతో ఈ లంకాధిపతిరావణునికి, ఈ శివధనస్సునుఎక్కుపెట్టిసందించమందును.

లంకారాజ్యరావణాసురా, తమరువచ్చి ఈ పెట్టెనుతెరిచి, అందున్నధనస్సునుఎక్కుపెట్టి, సందించగలరు.

రావణాసురుడు:

నాఅభిమతమునునెరవేర్చుకొందునుజనకరాజా!

నాశక్తిసామర్ధ్యములుమీమెఱుంగరు.

ముల్లోకములనేజయించెదను.

కొన్నిలోకములనుఅల్లకల్లోలముచేసినాను.

అనేకయుద్ధములుగెలిచాను, దేవతలనుదాసోహమనిపంచుకున్నాను.

జనకమహారాజు:

మాటలేలలంకాధిపతిరావణా.

ధనస్సుపెట్టెనుతెరువుము,

ధనుస్సునిసంధింపుము.

నీబలమును, శక్తినినిరుపింపుము.

రాక్షసరాజులకుఆహ్వానములేల?

అనవసరమాటలేలలంకారావణా!

రావణాసురుడు:

(ధనుస్సుపెట్టెమూసిఉంటుంది.

పెట్టెతెరుచుటకురావణాసురుడుఅతికష్టంమీదతెరుస్తాడు.

కానీచివరకుపెట్టెమూతతెరుస్తాడు.

చమటలుపడుతాయి – ఆయాసపడతాడు.

అంతయుఅయోమయముగాఉన్నదీ.

నామతిపోతున్నది.

(ఒకానొకసమయములోకళ్ళుతిరిగికిందపడబోతాడు)

సభలోనివారు:

ఆతృతగాచూస్తారు.

గుసగుసలాడుకుంటారు.

నవ్వుతారురావణాసురుడినిచూసి.

జనకమహారాజు:

(భయంతోఊగిపోతూంటాడు)

చమటలుకారుతాయి.

రావణాసురుడు:

(శివధనస్సుతనచేతితోఎత్తబోతాడు.

ఒకఅంగుళంకూడాకదలదుధనుస్సు.

రెండుచేతులతోధనుస్సునిఎత్తబోతాడు.

ఒకఅంగుళంకూడాకదలదుధనుస్సు.

ఏమి ఈ ధనుస్సు.

ఏమి ఈ మాయ

ఏమి ఈ వింత

నాబలమేమైనది.

ఆహా! శివా! నీభక్తుండనే.

అనేకదేవతారాజ్యములుగెలిచితినే.

ఏమైనదినాకున్నశివభక్తిబలము.

(మరలధనస్సునిరెండుచేతులతోగట్టిగాపట్టుకుని, ధనుస్సునిపైకిఎత్తబోతాడు.

కొంచమంతకూడాకదలదుధనుస్సునిపైకిఎత్తలేదు.

ఈ రావణాసురుడికిచమటలుపడుతాయి.

మరలప్రయత్నించెదఅనిధనుస్సునిఎత్తబోతాడు.

(కళ్ళుతిరిగికిందపడతాడు

సొమ్మసిల్లితాడు.

కొంచంతేరుకొని, రాజదర్బారులోనివారందరినీచూస్తాడు.

(అందరూనవ్వుతూంటారు.)

ప్రేక్షకులుఆహ్వానితులు:

రావణుడుబలవంతుడట.

అపారమైనశక్తిఉన్నవాడట.

ఏమైనదోఏమోఈవేళ.

సొమ్మసిల్లికిందపడ్డాడు.

శక్తివంతుడన్నాడు, బలవంతుడన్నాడు.

గొప్పలుచెప్పుకొన్నాడు.

ఎక్కువమాటలుమాట్లాడినాడు.

రావణాసురుడు:

ఆహా! ఏమి ఈ అవమానము.

ఇదికలయా, నిజమా!

ఏమి ఈ ధనుస్సుమాయ.

ఏమి ఈ వింత.

ఏదోబలమైనశక్తినానెత్తినతాండవిస్తున్నది.

నేనెలవచ్చితినోఇచటికిఅర్ధంకావటంలేదు.

శివునికినామీదకోపమా! లేకనాకుఏమైనాశాపమా!

(రావణుడుకుమిలిపోతాడు.)

(చివరికిఏమియుతోచక, ఇచటినుండిమాయమయిపోవడంఉంత్తమమైనదిఅనుకోని, ఈ రాజదర్బార్నుండినిష్క్రమిస్తాడురావణుడు.)

ప్రేక్షకులుఆహ్వానితులు:

అందరూనవ్వుకుంటారు

జయహోజనకమహారాజా.జయహో.

జనకమహారాజు:

(మనసులోసంతోషం)

మంత్రిసుమంతా! ఇతరరాకుమారులనుఒక్కొక్కరినిపిలవండి.

వారివారిశక్తిబలములనునిరూపించుకోమనండి

రామునికూడారమ్మనిపిలువుము.

రామునిశక్తిసామర్ధ్యములుచూచెదము.

మంత్రిసుమంతుడు:

అటులనేమహారాజా!

సభలోనిరాజకుమారులుపిలిచినపిమ్మటరామునిపిలుతుము

అనేకరాజకుమారులువిల్లునిసంధింపలేకపోయినారు. అటుపిమ్మటశ్రీరామునిపిచినారు.

రామా! నీవువచ్చిశివధనస్సునుసంధింపుము.

రాముడు:

విశ్వామిత్రులవారినిచూస్తాడు

వసిష్ఠమహర్షినిచూస్తాడు

తండ్రిదశరథమహారాజునిచూస్తాడు

అందరూదీవిస్తారు, ఆశీస్సులుఇస్తారు

విశ్వామిత్రమహర్షి:

రామా! నీవువెళ్లి ఈ శివధనస్సునిసంధింపుము.

రాముడు:

(అందరిముందు, ఆహ్వానితులముందుధనస్సుగలఆపెట్టెనుచూసినమస్కరిస్తాడు.)

ధనుస్సుపెట్టెనుసునాయాసంగాఎడమచేతిలోపైకితీస్తాడు.

ద్ధనస్సునికూడాకుడిచేతితోబయటకుతీస్తాడు.

విల్లునిఎక్కుపెట్టిసందిస్తాడు.

తీగనిగట్టిగాలాగుతాడు.

ధనుస్సునిరెండుముక్కలుగావిరుస్తాడు.

ధనుస్సుపెళపెళాఅనిపెద్దశబ్దంతోవిరుగుతుంది.

శ్రీరామచంద్రుడుఒక్కసారిగా ఆ ధనుస్సునిఎత్తాడు.

ధనస్సునుసందించడానికి, ఉన్ననారినికట్టడానికిఒక్కసారిగాధనస్సురెండుముక్కలైంది.

ధనుస్సుయొక్కఒకభాగం, రామచంద్రునిచేతిలోఉంది.రెండోభాగం ఆ నారిద్వారావేలాడుతోంది.

ధనుస్సుఒక్కశ్రీరామునికిమాత్రమేసంధించడంవీలుపడింది.

(రాజదర్బారులోనివారందరూఆశ్చర్యపోతారు)

దేవతలందరుపూలవర్షంకురిపిస్తారు.

శుభమస్తూఅనిదీవిస్తారు.

పాట

శ్రీరాముడువిల్లెక్కుపెట్టెను

నారినిలాగిధనుస్సునిసందించెను

ఫెళఫెళమనివిరిగెను

ఢమరుకములుమ్రోగెను

శంఖారావంవినిపించెను

ధనుర్బాణమునులమహిమలురామునకొచ్చెను

శివుడానందించెను

శివతాండవమునుపార్వతిగాంచెను

దేవతలానందించెను

పూలవర్షములుకురిసెను

మునులానందించెను

మహర్షులభినందించెను

జనకుడిమనస్సానందించెను

సీతమోములోచిరునవ్వుచిలికించెను

పురోహితులఆశీర్వదించెను

జనకమహారాజుకళ్లలోఆనందబాష్పవాలువచ్చాయి.

మోములోఒకవిధమైనకళఏర్పడింది.

తండ్రిదశరధుడుసంతోషిస్తాడు.

విస్వామిత్రమహర్షి, వశిష్ఠమహర్షిరామునిదీవిస్తారు.

ఆహ్వానితులుఅందరూచప్పట్లుచేస్తారు.

కరతాళధ్వనులుచేస్తారు.

 (Scene End)

Part 18 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 17 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top