Sri Ramayana
SCENE 14
విశ్వామిత్రులవారికి, రామలక్ష్మణులకు, జనకునిఆతిధ్యము – శివధనస్సువిశిష్టతగురించిప్రస్తావన.
INT ఉదయం 6 గంటలు – యజ్ఞయాగములు – మునులు, పురోహితులు, బ్రాహ్మణులు – ఆహ్వానితులు,విశ్వామిత్రులవారు, రామలక్ష్మణులు, జనకమహారాజు, పరిచారికలు – Montages.
(యజ్ఞయాగములుజరుగుచున్నవి)
జనకమహారాజు:
విశ్వామిత్రులవారికిమాప్రణామములు.
రామ, లక్ష్మణకుమారులకుమాఆశీస్సులు.
విశ్వామిత్రహర్షి:
మీకుఅభినందనలు.
మీయజ్ఞయాగములవలనమిథిలానగరవాసులు
సంతోషముగనుందురు.
పాడిపంటలుసుభిక్షంగానుండును.
ప్రజలుసుఖముగాజీవింతురు.
అందరికీమాఆశీస్సులు.
జనకమహారాజు:
రామలక్ష్మణులారా! మీరు ఈ హోమములకునమస్కరించిమూడుసార్లుప్రదక్షిణములుచేయుము.
మీకుశాంతి, శుభములుకలుగును.
రామలక్ష్మణులు:
అటులనేమహారాజా! మమ్ముదీవింపుము.
పురోహితవేదపండితులారామీకుమావందనములు.
విశ్వామిత్రమహర్షి:
మీకు, అందరికీఅభివాదములు.
జనకమహారాజా, మీరుప్రస్తావించేదమని, ఒకవిశిష్టతఅని, సెలవిచ్చియున్నాడు, అదేమిటి?
జనకమహారాజు:
విశ్వామిత్రమహర్షీ! ఇచటఒకముఖ్యమైనవిషయముతెలియజేసెదను.
విశిష్టమైనశివధనస్సుకలదు.
శివాంశమైన, ప్రత్యేకమైనశివధనస్సుచూపింతును.
విశ్వామిత్రమహర్షి:
ఈ శివధనస్సుకుఅంతప్రత్యేకంకలదా!
ఏమివింత.
తప్పకగమనించగలము.
ఈ విశిష్టతనుతెలుసుకొనగలము.
రామలక్ష్మణులు:
అటులనే, ఈ శివధనస్సునిచూచెదము.
జనకమహారాజు:
నేనొకవిషయముఅనుకొంటినివిశ్వామిత్రమహర్షీ!
ఈ శివధనస్సుఎవరైతేఎక్కుపెట్టగలరో, వారికేనాకూమార్తెసీతనిచ్చివివాహముజరిపించదలచితిని.
కావున, నేనుఅందరిరాజకుమారులు, సామంతరాజకుమారులనుఆహ్వానించదలచితినిఅతిత్వరలో.
శివధనస్సుకార్యమునునిర్వహించుచున్నాను.
విశ్వామిత్రమహర్షి:
రాముడుయుక్తవయసుకలవాడు.
రాముడుఅయోధ్యానగరమహారాజుదశరథునిపెద్దకుమారుడు.
వివాహముచేయరామునితండ్రిమంచిపెళ్లిసంబంధంచూచున్నాడు.
మీఆహ్వానపత్రికదశరథమహారాజునకుకూడాపంపించగలరు.
జనకమహారాజు:
అటులనేవిశ్వామిత్రమహర్షీ!
శ్రీరామచంద్రుడు ఈ శివధనస్సువిల్లెక్కుపెట్టగలిగితేనేనుమిక్కిలిసంతోషించెదను, అదృష్టవంతుడనుకూడా.
కానీ, ఇదిదైవకార్యము, దైవనిర్ణయముఅనితెలియుచున్నది.
ఏదోఒకపెద్దతెలియనిశక్తి ఈ శివధనస్సుకార్యమునుప్రేరేపిస్తున్నది.
విశ్వామిత్రమహర్షి:
శ్రీరామస! నీవు ఈ శివధనస్సుకార్యక్రమముపాల్గొనుము.
నేనుకూడామీతండ్రిగారికివర్తమానంమరియుఆహ్వానముపంపించెదను. మిథిలానగరమునకురమ్మని, ఈ ముచ్చటైనకార్యక్రమములువారుకూడాచూసితరింతురు, సంతోషింతురు.
శ్రీరాముడు:
మహర్షీ! మీఆజ్ఞనుశిరసావహిస్తాను.
మాతండ్రిగారిఅనుమతికోసంనేనువేచిచూసెదను.
మాతండ్రిగారిమాటనేవేదవాక్కు.
జనకమహారాజు:
శ్రీరామా! నేనువర్తమానముమీతండ్రిగారికిమారాజభటులుద్వారాపంపెదనుతక్షణమే.
మిథిలానగరమునకువచ్చుటకుఆహ్వానముపంపెదను.
శ్రీరాముడు:
అవశ్యము.
విశ్వామిత్రాలవారిఆశీస్సులు.
మాతండ్రిగారిదీవెనలుఉన్నంతవరకునేనుఅజేయుడనుఅనిభావించుచున్నాను.
నాశక్తిమేరకుప్రయత్నించెదను ఈ శివధనస్సుకార్యక్రమములో, జనకమహారాజా!
జనకమహారాజు:
అటులనేశ్రీరామా!
మాఆశీస్సులునీకుఎల్లప్పుడూఉంటాయి.
నీప్రయత్నమునీవుచేయుము.
మామాటమేమునిలబెట్టుకుంటాము.
సీతకుత్వరలోవివాహముచేయవలెననిమేముకూడాప్రయత్నములుచేయుచున్నాము.
శ్రీరాముడు:
జనకమహారాజా, నేనునూ, విశ్వామిత్రులవారును, లక్ష్మణుడు, శివధనస్సునిచూచెదము.
శివధనస్సునిచూచుటకుమామనసుఅంగీకరించుచున్నది.
జనకమహారాజు:
శ్రీరామా! ఇదిగోఇచట ఈ పెట్టెలోశివధనస్సుకలదు.
ఇప్పటివరకూఎవరూ ఈ పెట్టెతెరవనూలేదు.
ఈ శివధనస్సుఎక్కుపెట్టనూలేదు.
ఎవరితరమూకాలేదు.
ఈ ధనుస్సుమావంశపారంపర్యముగావచ్చుచున్నది.
మాముత్తాతలుశివునిఅనుగ్రంతో ఈ ధనుస్సునిపొందితిరి.
అందులకేదీనిని “శివధనస్సు” అనినామకరణమైనది.
శ్రీరాముడు:
నేనుప్రయత్నించెదనుమహారాజా.
దైవానుగ్రహమువలెనే, ముచ్చటైనశివధనస్సుకార్యక్రమమునకు, సీతవివాహముముడిపడియున్నది.
కావునశక్తివంచనలేకుండాప్రయత్నముచేసెదను, మహారాజా!
జనకమహారాజు:
సభాప్రాంగణములోఅందరురాజులసమక్షంలోనీవుప్రయత్నమూచేయుముశ్రీరామా.
నీశక్తిసామర్ధ్యములుచూపుటకుఅదేసరిఅయినసమయంరామా!
దేవతలందరూనీకుదివ్యాశీస్సులుఈయగలరనినామనసుచెబుతున్నది.
విశ్వామిత్రమహర్షి:
అవునుజనకమహారాజా!
శ్రీరామునితండ్రిగారుదశరథమహారాజుసమక్షంలోశివధనస్సునిఎక్కుపెట్టుటకుశ్రీరాముడుప్రయత్నించెదడు.
జనకమహారాజు:
అటులనేమహర్షీ!
(Scene End)
Part 16 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
By: Mantri Pragada Markandeyulu, D.Litt.,
Email: mrkndyl@gmail.com
Mobile No. +91-9951038802
Hyderabad (Telangana State) Bharat (India)
WARNING AND CAUTION NOTE:
All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.
DISCLAIMER: This is to inform all concerned, that this Sri Ramayana Itihasa has been written in English, are meant for all age group people especially for children. This Ramayana Itihasa has a full story, script, dialogues and song lyrics. If people and children all-over-the-world read this Sri Ramayana Itihasa (English version), they will get enlightened and improve their life system. Most people of this generation (may be future generations) are not aware much about the Hindu Itihasa and Mythologies and Indian cultures.
By reading this Ramayana Itihasa, people will surely be in a position to understand the ethics of itihasa stories, which took place during the Tretayuga. By reading this Sri Ramayana itihasa stories, children will surely gain the knowledge. If people are interested in this Sri Ramayana scripts, scenes and episodes, please like share, comment. Please also do inform your known people and children to read this Sri Ramayana itihasa which are written in easy language, so that all age group people will read and understand well. Please encourage me with your good comments.
Please note that I have also written and published Telugu version of this Sri Ramayana Ithihasa. Those who would like to buy my Telugu version, you can type my full name in the Google or amazon.in or in Flipkart and can buy my books including Sri Ramayana (Telugu version too)
(This English version and Telugu version of Sri Ramayana, is most useful for making movies like part 1,2,3,4,5 and also could well be made as 1000 TV Series. Please contact +91-9951038802 Email: mrkndyl@gmail.com Hyderabad (Telangana State), BHARAT (INDIA)
Note: My apologies for any typographical errors, mistakes, or any content disorders in these story/scripts/scenes, for such things, please forgive me. However, I have taken utmost care to write and translated to English version as story, script and dialogues.
Read More : Part 15 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం