Part 12 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Part 12 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 12 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం
Part 12 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

SCENE – 10

దివ్యాస్త్రప్రయోగజ్ఞ్యానములుఉపసంహరణమంత్రములు

రామునకుదివ్యాస్త్రప్రయోగములు, ఉపసంహరణములు, విశ్వామిత్రులవారుతెలియజేయుట. అస్త్ర, శస్త్రమంత్రంవిద్యలుతెలియపరచుట.

“తాటక” సమాహారంరామునిచేతులమీదుగాజరిగినది. విశ్వామిత్రులవారు, ఇంద్రాదిదేవతలు, అందరుమునులురామునికొనియాడెను. అదేఅరణ్యమందువిశ్రమించి, మరునాడువిశ్వామిత్రులవారిఆశ్రమముకుచేరెదరు. రామునికికొన్నివిద్యలునేర్పించెను. ఇందులోభాగంగావజ్రాస్త్రముఉపయోగించుట, మహాశుల, బ్రహ్మాస్త్రములనువిశ్వామిత్రులవారురామునకుప్రసాదించెను.

ఇవిఎక్కువమహిమగలవు. శక్తివంతమైనవికూడా. అన్నిఅస్త్రములుదేవతారాధనలతోమరియుఆయాదేవతలందరు, రామునకుఎల్లప్పుడూఉపయోగపడుదురుఅనివాగ్దానములిచ్చిరిదేవతలు. ఉపసంహారవిద్యామంత్రములనుకూడాతెలిపిరిరామునకు.

Ext సాయంతరం 6 గంటలుఅరణ్యము, సూర్యాస్తసమయము. విశ్వామిత్రులమంత్రోపదేశము, అస్త్రవిద్య, జ్ఞ్యానబోధలు, రాముడుస్వీకరించుట.

విశ్వామిత్రమహర్షి:

నాయనారామా, నీవు “తాటక” నివధించిచరితార్థుడవైనావు.

రాముడు:

మీదీవెనలునాజయమునకుకారణముమహర్షీ?

విశ్వామిత్రమహర్షి:

నేను, దివ్యమైన, అస్త్రమంత్రవిద్యలునేర్పించెదను.వజ్రాస్త్రమునేర్పెదను.

అటులనే “మహాశుల” ఉపయోగము, బ్రహాస్త్రమంత్రంవిద్యనుకూడానేర్పెదనురామా!

రాముడు:

మహర్షీ! నేనుధన్యుడను.

మీఆశీస్సులబలముచాలాగొప్పది.

ముల్లోకములలోలేనిఅస్త్రవిద్యలునాకునేర్పించుచున్నారు.

లోకకళ్యాణార్థం, అస్త్రవిద్యలు, దివ్యాస్త్ర, శస్త్రవిద్యలను, మంత్రములనుఉపయోగించెదను.

విశ్వామిత్రమహర్షి:

దేవతారాధనలతోకూడినవిద్యలుకూడానేర్పెదను.

దేవతలందరునీకుసహకరించెదరు, అవసరమైనవేళలో.

రాముడు:

అన్నివిద్యలులోకకళ్యాణానికైఉప్పయోగించెదనుమహర్షీ.

అన్నిఅస్త్రవిద్యలుమానవసుఖశాంతులకైవాడెదను.

విశ్వామిత్రమహర్షి:

రామా! నీకుశస్త్రమంత్రములఉపసంహరణవిద్యలుకూడానేర్పెదను.

అతిశక్తివంతమైనవిద్యలు, మంత్రములువాటిఉపసంహరణములుకూడాచాలాముఖ్యము.

రాముడు:

నేనునేర్చుకొనెదనుమహర్షీ!

మీఔదార్యముయెనలేనిశక్తినిచ్చునుమహర్షీ!

నేనుధన్యుడనుస్వామీ.

(Scene End)

Part 12 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

By: Mantri Pragada Markandeyulu, D.Litt.,

Email: mrkndyl@gmail.com

Mobile No. +91-9951038802

Hyderabad (Telangana State) Bharat (India)

WARNING AND CAUTION NOTE:

All copyrights on this Itihasa “Sri Ramayana” Story, Script, Screenplay, Dialogues and Song Lyrics/Padyams are reserved by Mantri Pragada Markandeyulu. No part or full portion of this story script, dialogues and songs or padyams is to be copied from this Blog post/Magazine post, for any purposes whatsoever and for making movies/web series/TV series etc. A written permission and authorization is to be obtained from the Author Mantri Pragada Markandeyulu, Hyderabad, India, who is the sole owner of this content.

Read More : Part 11 Sri Ramayana in Telugu శ్రీ రామాయణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top